Saturday, April 13, 2013

నాడు - ఈనాడు -

నాడు - ఈనాడు

రిత్రలో రోజు/ ఏప్రిల్ 12
 

·        ప్రపంచ విమానయాన, అంతరిక్షయాన దినోత్సవం

·        క్రీ.పూ.590 జైనమతం 24 తీర్థంకర, ప్రవక్త మహావీర జయంతి

·        1621  మతగురువు గురు తేజ్ సింగ్ బహదూర్ జననం

·        1871 ఆధునిక దిక్షనరీ రూపకర్త గంగాధర బాలకృష్ణ దెష్పాండే జననం

·        1906 మహామహోపాధ్యాయ పండిట్ మహేష్ చంద్ర న్యాయరత్న భట్టాచార్య, ప్రముఖ సంస్కృత పండితుడు, పరిపాలనా దక్షుడు, సేవాధర్మ పరాయణుడు, సంఘ సంస్కర్త మృతి

·        1955 పోలియో వేక్సీనును కనుగొన్నట్లు ప్రకటించిన డా. జోనాస్ సాల్క్స్

·        1961 రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరి గగారిన్ ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి పయనించిన మొదటి మానవుడిగా పేరువహించాడు.

·        1962 సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మృతి

·        1981 ప్రపంచంలోని మొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) ‘కొలంబియాను విజయవంతంగా ప్రయోగించిన అమెరికా

·        1983 రిచర్డ్ అటెంబరో నిర్మించిన ‘గాంధి’ చిత్రానికి 8 ఆస్కార్ పురస్కారాలు ప్రకటన

·        1992 మార్క్సిస్ట్స్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య మృతి

·        1992 హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం పునఃప్రతిష్ఠాపన

·        2006 ప్రముఖ కన్నడ నటుడు మరియు గాయకుడు రాజకుమార్ మృతి

తెలుగురథం సమర్పణ

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


రిత్రలో రోజు/ ఏప్రిల్ 11


  • 1919 అంతర్జాతీయ శ్రామిక సంస్థ స్థాపన
  • 1827 భారతీయ సామాజిక ఉద్యమవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జననం
  • 1869 మహాత్మాగాంధి భార్య కస్తూర్బా గాంధీ మరణం
  • 1887 భారతీయ బెంగాలీ చిత్రకళాకారుడు జమిని రాయ్ జననం
  • 1904 భారతీయ గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మృతి
  • 1913 హృషికేష్ లో గంగానదిపై లక్ష్మణఝూలా (ఇనుప)  వంతెన నిర్మాణం
  • 1914 ప్రముఖ అణు శాస్త్రవేత్త, ‘ఇసిఐయల్’ సంస్థ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు జననం
  • 1930 మోతీలాల్ నెహ్రూ నివాసం ‘ఆనందభవన్’ ను ‘స్వరాజ్య భవన్’ గా మార్చి భారతీయ ప్రజలకు అంకితం యిచ్చినరోజు
  • 1937 ప్రముఖ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ జననం
  • 1938 ప్రముఖ పాత్రికేయుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మృతి
  • 1964 సిద్ధాంతాల విభేదాలతో ‘సిపిఐ’ మరియు ‘సిపియం’ గా నిల్చిన భారతీయ కమ్యూనిష్ట్ పార్టీ
  • 1977 భారతీయ (బీహారీ) హిందీ రచయిత ఫణీశ్వర్ నాథ్ ‘రేణు’ మృతి
  • 1991 భారతీయ మోడల్ పూనం పాండే జననం
  • 1993 అడవి దొంగ వీరప్పన్ ను పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి, పట్టిచ్చినందుకు 40 లక్షల రూపాయల బహుమతి ప్రకటన
  • 2000 రచయిత్రి ఝంపా లహరికి ‘పులిట్జర్’ పురస్కార ప్రకటన
  • 2009 భారతీయ (ఉత్తర ప్రదేశ్) హిందీ రచయిత విష్ణు ప్రభాకర్ మృతి


తెలుగురథం సమర్పణ

Wednesday, April 10, 2013

నాడు - ఈనాడు -



నాడు - ఈనాడు


రిత్రలో రోజు/ ఏప్రిల్ 10


 




జాతీయ సర్వే దినోత్సవం
10-16 రైల్వే వారోత్సవాలు
  • 1755: హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం .
  • 1857: భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్లో మొదలయ్యింది
  • 1875 ఆర్యసమాజ్ దినోత్సవం
  • 1880 ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు చిర్రావూరి యజ్ణేశ్వర చింతామణి జయంతి
  • 1894: ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక ధార్మికవేత్త ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం.
  • 1907 పండిత నరేంద్రజీ జననం
  • 1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియా లో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్'
  • 1952 భారతీయ రాజకీయవేత్త నారాయణ్ రాణే జననం
  • 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియో లో ప్రదర్శింపబడినది. ఆచిత్రం పేరు House of Wax.
  • 1964 భారతీయ (కేరళ) ఇంద్రజాలికుడు, కనికట్టులో ప్రవీణుడు గోపీనాథ్ ముత్తుకాడ్ జననం
  • 1985 ప్రముఖ రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి మృతి
  • 1986 భారతీయ నటి అలీషా టాకియా జననం
  • 1993 అరుణాంక్.ఎలుకటూరి జననం
  • 1995 భారత రాజకీయవేత్త, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మృతి
 
తెలుగురథం సమర్పణ

Tuesday, April 9, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 9


నాడు - ఈనాడు

రిత్రలో రోజు/ ఏప్రిల్ 9

 

·        1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)


·        1892 ప్రముఖ తెలుగు రచయిత వేలూరి శివరామశాస్త్రి జననం
 

·        1893: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు, మహా పండితుడు  రాహుల్ సాంకృత్యాయన్ జననం.

·        1929 ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీతవేత్త, తొలి భారతీయ ‘సరోద్’ మహిళా కళాకారిణి, షరన్ రాణి బక్లివాల్ జననం
 

·        1948: ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయబాదురీ బచ్చన్ జననం.

·        1953 భారతీయ మార్కెటింగ్ అనుభవజ్ణుడు, రచయిత్రి జెస్సీ పాల్ జననం

·        1960 గొల్లపూడి సీతారామ శాస్త్రి మృతి

·        1986 భారతదేశంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలో ఏర్పాటు
 

·        1994 ప్రముఖ కమ్యూనిష్ట్ దిగ్గజం, సి పి ఐ మాజీ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు హైదరాబాదులో మృతి
 

·        2011 :అన్నా హజారే కు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ..పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం గా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
 
తెలుగురథం సమర్పణ
 

 

 

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 8


నాడు - ఈనాడు


రిత్రలో రోజు/ ఏప్రిల్ 8

 


·       
·        క్రీ.పూ. 563 ‘హన మత్సురి’ (పూల ఉత్సవం) గా జపాన్ లో నిర్వహించుకునే గౌతమబుద్ధ జన్మదినోత్సవం

·        1857 భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిపాయిక తిరుగుబాటుకు సూత్రధారి మంగళ్ పాండే కి విధించిన ఉరిశిక్ష అమలు.







·        1894 ‘వందేమాతరం’  భారతీయ దేశభక్తి గీతంద్వారా ‘ఆనందమఠం'రచయిత బంకించంద్ర చటర్జీ మృతి

·        1908 హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ని ప్రారంభించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్ణయం

·        1929 ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ వద్ద భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా కరపత్రాల్ని, బాంబుల్ని విసిరేసిన భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్త్ లు అరెస్ట్

·        1943 లో యునైటడ్ కింగ్డమ్ లో ప్రారంభమైన ‘పక్షి’ చిత్రకళా దినోత్సవం

·        1950  లయక్వత్-నెహ్రూ ఒప్పదం కుదుర్చుకున్న భారత-పాకిస్తాన్ దేశాలు
·        1953 ప్రముఖ పారిశ్రామికవేత్త వాల్చంద్ హిరాచంద్ మృత

1954 భారత-అమెరికా ప్రొఫెసర్ జి వి లోకనాథన్ జననం

 



·        1973 ప్రపంచ ప్రఖ్యాత శిల్ప, చిత్రకారుడు స్పానిష్ వాసి పాబ్లో పికాసో మృతి







·        1977 ‘మా తెలుగుతల్లి’ రాష్ట్ర గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మృతి

·        1983 తెలుగు చలనచిత్ర నటుడు అల్లు అర్జున్ జననం

·        1998 ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ‘తాజ్ మహల్’ పరిరక్షణకు ఫ్రెంచ్ దేశంలో కార్యాచరణ పథకం చేపట్టిన భారతదేశం

·        1999 హర్యానా గణ పరిషత్ – హర్యానా రాష్ట్రంలోని రాజకీయ పక్షం భారత జాతీయ కాంగ్రేసు లో విలీనం

·       



·        2013 ఉక్కుమహిళ గా పేరుగాంచిన యునైటడ్ కింగ్డమ్ మాజీ ప్రధానమంత్రి మార్గరెట్ ఠాచర్ మృతి