నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 8
·
·
క్రీ.పూ. 563 ‘హన మత్సురి’ (పూల ఉత్సవం) గా జపాన్ లో
నిర్వహించుకునే గౌతమబుద్ధ జన్మదినోత్సవం
·
1857 భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిపాయిక
తిరుగుబాటుకు సూత్రధారి మంగళ్ పాండే కి విధించిన ఉరిశిక్ష అమలు.
·
1894 ‘వందేమాతరం’
భారతీయ దేశభక్తి గీతంద్వారా ‘ఆనందమఠం'రచయిత బంకించంద్ర చటర్జీ మృతి
·
1908 హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ని ప్రారంభించాలని
హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్ణయం
·
1929 ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ వద్ద భారతీయ
స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా కరపత్రాల్ని, బాంబుల్ని విసిరేసిన భగత్ సింగ్ మరియు
బతుకేశ్వర్ దత్త్ లు అరెస్ట్
·
1943 లో యునైటడ్ కింగ్డమ్ లో ప్రారంభమైన ‘పక్షి’
చిత్రకళా దినోత్సవం
·
1950 లయక్వత్-నెహ్రూ ఒప్పదం కుదుర్చుకున్న
భారత-పాకిస్తాన్ దేశాలు
·
1953 ప్రముఖ పారిశ్రామికవేత్త వాల్చంద్ హిరాచంద్ మృత
1954 భారత-అమెరికా ప్రొఫెసర్ జి వి లోకనాథన్ జననం
·
1973 ప్రపంచ ప్రఖ్యాత శిల్ప, చిత్రకారుడు స్పానిష్
వాసి పాబ్లో పికాసో మృతి
·
1977 ‘మా తెలుగుతల్లి’ రాష్ట్ర గీత రచయిత శంకరంబాడి
సుందరాచారి మృతి
·
1983 తెలుగు చలనచిత్ర నటుడు అల్లు అర్జున్ జననం
· 1999 హర్యానా గణ పరిషత్ – హర్యానా రాష్ట్రంలోని రాజకీయ పక్షం భారత జాతీయ కాంగ్రేసు లో విలీనం
·
1998 ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ‘తాజ్ మహల్’
పరిరక్షణకు ఫ్రెంచ్ దేశంలో కార్యాచరణ పథకం చేపట్టిన భారతదేశం
· 1999 హర్యానా గణ పరిషత్ – హర్యానా రాష్ట్రంలోని రాజకీయ పక్షం భారత జాతీయ కాంగ్రేసు లో విలీనం
·
·
2013 ఉక్కుమహిళ గా పేరుగాంచిన యునైటడ్ కింగ్డమ్ మాజీ
ప్రధానమంత్రి మార్గరెట్ ఠాచర్ మృతి







No comments:
Post a Comment