Sunday, April 7, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 7


నాడు - ఈనాడు


  చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 7

·        ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

·        Special ProtectionGroup (STG) వ్యవస్థాపక దినోత్సవం

·        1712 న్యూయార్క్ లో బానిసల తిరుగుబాటు అణచివేత
 

·        1770 ప్రముఖ కవి విలియం వర్డ్స్వర్త్ జననం

·        1799 Royal Institute of Great Britian స్థాపన
 

·        1857 బ్రిటిష్ వారు మంగళ్ పాండేను ఉరితీసి, దళాన్ని కూడ విధులనుండి బహిష్కరణ

·        1876 టెలీఫోన్ కు పేటెంట్ హక్కుల్ని పొందిన అలగ్జాండర్ గ్రాహం బెల్
 

·        1920 ప్రముఖ సంగీతకారుడు ‘సితార’ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ బెనారస్ లో జననం

·        1925 అమెరికా నీగ్రో కాంగ్రెస్ స్థాపన

·        1925 భారతీయ రాజకీయవేత్త, బీహార్ కమ్యూనిష్ట్ నాయకుడు, చతురానన్ మిశ్రా జననం
 

·        1934 సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించిన మహాత్మాగాంధి
 

·        1942 ప్రముఖ హిందీ చిత్రనాయకుడు జితేంద్ర జననం

·        1945 ప్రపంచంలో అతి పెద్ద నౌకగా పేరువహించిన జపాన్ దేశపు ‘యమతో’ నౌక మునక

·        1948 ఐక్యరాజ్యసమితి చే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభం

·        1955 భౌతికంగాను, మానసికంగాను అనారోగ్యం దృష్ట్యా యునైటడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ పదవీ విరమణ
 

·        1962 ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాం గోపాల వర్మ జననం

·        1963 సోషలిష్టు రిపబ్లిక్ రాజ్యంగా ప్రకటించుకున్న యుగస్లేవియా

·        1969 అంతర్జాలం (Internet) పుట్టినరోజు – అభిప్రాయాలకోసం అభ్యర్థన తో ప్రారంభం

·        1971 వియత్నాం నుంచి లక్షమంది సైనికుల్ని వెనక్కి రప్పించదలచినట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్

·        1980 ఇరాన్ తో సంబంధాలు తెంచుకున్న అమెరికా
 

·        1983 ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు అల్లు అర్జున్ జననం

·        2000 క్రికెట్ లో బెట్టింగుల గుట్టుల్ని రట్టుచేసిన ఢిల్లీ పోలీసులు. (ఈ కేసులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ హన్సీ క్రొన్యే తో సహ ఐదుగురు క్రికెటర్ల హస్తం ఉన్నట్లు
 

 


 

No comments: