నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 6

·
·
పాశ్చాత్య క్రిష్టియన్ల ‘ఈష్టర్ శనివారం’
·
1911 ఫ్రాన్స్ తో యుద్ధంలో బాణం తగిలి ఇంగ్లీషు రాజు
రిచర్డ్-1 మృతి
·
1664 సిక్కుల గురువు హరికిషన్ సింగ్ మృతి
·
1773 తత్వవేత్త, బ్రిటిష్ ఇండియా చరిత్రకారుడు
స్కాట్లండ్ కి చెందిన జేమ్స్ మిల్ జననం
·
1782 థాయిలాండ్ చక్రి స్మారక దినోత్సవం
·
1886 హైదరాబాదునిజాం రాష్ట్రం అసఫ్ జాహ్ VII ఉస్మాన్
అలీ ఖాన్ జననం
·
1896 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి; 8 దేశాలు పాల్గొన్నాయి
·
1919 రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత సమ్మెకు
పిలుపు నిచ్చిన మోహన్ దాస్ గాంధీ; భారతదేశంలో ఇది తొలి సమ్మె అయింది.
·
1924 ప్రపంచ వ్యాప్తంగా విమానయానం ప్రారంభం
- 1931 ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు.
·
1931 అమెరికా హిందూ ఆధ్యాత్మికవేత్త, శిక్షకుడు బాబా
రాందాస్ జననం
·
1942 రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ పై వైమానిక దాడులు
జరిపిన జపాన్; విశాఖపట్నం హార్బర్ పై జపాన్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.
·
1971 భారతీయ నటుడు, మోడల్ సంజయ్ సూరి జననం
·
1980 మరోసారి విడిపోయిన జనతాపార్టీ; భారత
జనతాపార్టీని స్థాపించిన RSS మద్దత్తుదారులు; ఏ బి వాజపాయ్ ని తొలిసారి అధ్యక్షునిగా
ఎన్నిక
·
1990 సీనియర్ మార్కిష్ట్స్ పార్టీ నాయకుడు, WTU
స్థాపకుడు బాలచంద్ర త్రయంబక్ మృతి
·
1998 భారత్ ని చేరుకునేలా మధ్యస్థాయి అణ్వస్త్రాల్ని
ప్రయోగించిన పాకిస్తాన్
·
1998 ట్రావెలర్స్ గ్రూపు – సిటీకార్ప్స్ ల మధ్య $76
బిలియన్లకు జరిగిన ఒప్పందంతో ‘సిటీబ్యాంకు’ ఏర్పాటుకు సన్నాహాలు
·
2000 LPG ని వాహన ఇంధనంగా వాడుకునేందుకు ప్రభుత్వం
అనుమతి
No comments:
Post a Comment