Thursday, February 28, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు




చరిత్రలో రోజు/ఫిబ్రవరి 28

·         జాతీయ విజ్ఞాన దినోత్సవము (భారతదేశం)

·         ఉపాధ్యాయుల దినోత్సవం (అరబ్ దేశాలు)

·         దర్జీల దినోత్సవము

·         364    రోమన్ చక్రవర్తిగా మొదటి వాలంటినీయన్

·         1700   ఈ రోజు తర్వాత మార్చి 1 తో స్వెడెన్ కాలెండరు ప్రారంభం

·         1712    డిల్లీ రాజు మొదటి బహదూర్ షా 72వ ఏట యుద్ధం చేస్తూ మృతి

·         1759   క్రైస్తవుల మతగ్రంథం ‘బైబిల్’ ను అన్నిభాషలలోకి అనువదించడానికి అనుమతించిన పోప్ 13వ క్లెమెంట్

·         1900   స్వతంత్ర భారతదేశపు తొలి సైనిక్ జనరల్ కరియప్ప జననం

·         1919    రౌలత్ బిల్ కి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పూనుకున్న మహాత్మాగాంధి

·         1927   భారత దేశ ఉపరాష్ట్రపతి క్రిష్ణ కాంత్ పంజాబ్, అమృతసర్ లో జననం

·         1928   ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి వి రామన్ కాంతి విచ్చేదనంపై అన్వేషణ కావించిన ‘రామన్ ఎఫెక్ట్’; భౌతికశాస్త్రంలో భారతదేశపు తొలి నోబెల్ పురస్కారం 1932 లో అందుకున్నాడు

·         1933   జన్మన్ కమ్యూనిష్ట్ పార్టీని రద్దుచేసిన హిట్లర్

·         1948       ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.

·         1948       బోడో సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త బినేశ్వర్ బ్రహ్మ జననం

·         1931       బంగ్లాదేశ్ 13వ అధ్యక్షుడు లాజుద్దీన్ అహమ్మద్ జననం

·         1936   భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ మృతి

·         1953   భారతీయ క్రికెట్ క్రీడాకారుడు కర్సన్ ఘవ్రి జననం

·         1954       రంగుల టెలివిజన్ సెట్లు మొట్టమొదటిగా ప్రజలకు అమ్మకం

·         1963       భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మరణించాడు. “నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది".

·         1964: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ

·         1964: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగవ ముఖ్యమంత్రి గా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం

·         1969    మాండొలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధిచెందిన ఉప్పలపు శ్రీనివాస్ జననం

·         1975    లండన్ లోని మూర్ గేట్ కూడలి వద్ద భూగర్భ రైలు ఆపినా ఆగకుండా, సొరంగం చివరకు  ఢీకొట్టడం ఫలితంగా 43 మంది మృతి

·         1978   పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు యసీర్ హమీద్ జననం

·         1979   దక్షిణ భారత (తమిళ) నటుడు శ్రీకాంత్ కృష్ణమాచారి జననం

·         2002       గుజరాత్, నరోడపతియా, చమన్ పురలో హిందువులు ముస్లిముల పై చేసిన దారుణ హింసాకాండలో 166 మంది హత్య కావించబడ్డారు

చరిత్రలో రోజు/ఫిబ్రవరి 29

·         1627   చత్రపతి శివాజీ జననం


·         1904   కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు, రుక్మిణీ అరండలే జననం

·         1960   ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైది, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు మృతి
   






 

Wednesday, February 27, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు

చరిత్రలో రోజు/ఫిబ్రవరి 27

·         425    కాన్స్టాంటినోపుల్ లో థియోడోసియస్ II తన భార్య ఏలియా ఉడోసియా కోరిక మేరకు విశ్వవిద్యాలయం ఏర్పాటు

·         1557       లండన్ లో రష్యా రాయబారి కార్యాలయం తొలిసారిగా ఏర్పాటు

·         1594   ఫ్రాన్స్ రాజాగా సింహాసనం అధిరోహించిన హెన్రీ IV

·         1700   కొత్త బ్రిటన్ దీవి అన్వేషణ జరిగింది

·         1870   ప్రస్తుత జపాన్ దేశపు జాతీయ జెండా వాణిజ్య ఓడలకు జాతీయ జెండాగా నిర్థారణ జరిగింది.

·         1900   బ్రిటిష్ లేబర్ పార్టీ ప్రారంభం

·         1931       మాతృభూమికి సేవచెయ్యని యవ్వనం వృధా అన్న చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి

·         1939   ధర్నాలు బహిష్కరించిన అమెరికన్ సుప్రీమ్ కోర్టు

·         1956       లోక్సభ మొదటి స్పీకరు జి.వి.మావ్లాంకర్ మృతి

·         1973   దేహవర్ణం కారణంగా వర్జీనియాలోని క్లబ్ లోకి అనుమతి నిరాకరించడం సరికాదన్న అమెరికా సుప్రీమ్ కోర్టు

·         1980   బిల్ - హిల్లరీ క్లింటన్ దంపతుల పుత్రిక చెల్సి క్లింటన్ జననం

·         1986       భారతీయ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జననం

·         2002       ‘గోధ్రా’ రైలు దహనకాండలో అయోధ్యనుంచి తిరిగి వచ్చే ప్రయాణంలో ముస్లిం విద్రోహుల చేతిలో 59 హిందూ యాత్రికులు మృతి

·         2010       భారతీయ రాజకీయనాయకుడు, సోషలిష్ట్ కార్యకర్త నానాజీ దేశ్ ముఖ్ మృతి

Tuesday, February 26, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/ఫిబ్రవరి 26

·         1815   ఎల్బా నుంచి నెపోలియన్ బోనపార్టే 1200 మంది సైన్యతో ఫ్రాన్స్ ప్రవేశం

·         1829   అత్యంత ప్రచారం పొందిన నీలంరంగు జీన్స్ పాంట్ ని రూపొందించిన లెవిస్ట్రాస్ జననం

·         1848   కమ్యూనిష్ట్ మానిఫెస్టోని లండన్ లో ప్రచురించిన కార్ల్ మార్క్స్ & ఫ్రెడరిక్ ఏంగిల్స్

·          1909  మొట్టమొదటి రంగుల చలనచిత్రంగా ‘కినీమా కలర్’ విధానంతో లండన్ లోని పేలస్ థియేటర్ లో ప్రజాసమూహానికి ప్రదర్శించబడింది.

·         1924   ఎనిమిది గంటల పనివిధానంతో కార్మికుల పనిసామర్థ్యం, పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయన్న అమెరికా ఉక్కుపరిశ్రమ వర్గాలు

·         1936   యువ మిలటరీ అధికారులు జపాను ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న విఫల ప్రయత్నం

·         1945   జపాన్, జర్మనీలపై యుద్ధాన్ని ప్రకటించిన సిరియా

·         1962   ప్రముఖ స్వాతంత్ర్యోద్యమకారుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు మృతి

·         1971   ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యు థాంట్ ‘ధరిత్రి దినోత్సవం’ కొరకై అంగీకార ప్రకటన

·         1993   ప్రపంచ వాణిజ్య కూడలి (WTC),ఉత్తరభాగం న్యూయార్క్ నగరం లో జరిగిన బాంబు ప్రమాదంలో ఆరుగురు మరణం, వెయ్యికిపైగా గాయాలు

·         1902   ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో జననం

·         1908   బెంగాలీ రచయిత్రి లీలా మౌజందార్ జననం

·         1966   వినాయక్ దామోదర్ సావార్కర్ (వీర్), భారత స్వాతంత్ర్యోద్యమకారుడు, రచయిత మృతి

·         1968   దక్షిణాఫ్రికా పాల్గొంటున్నందుకు ఒలింపిక్ క్రీడల్ని బహిష్కరించిన 32 ఆఫ్రికా దేశాలు

·         1975: భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియంశంకర కేంద్ర’ ను అహ్మదాబాదులో ప్రారంభించారు

·         1984    ఇన్సాట్-1బి ని భారతదేశానికి అంకితం చేసిన భారత ప్రధాని ఇందిరాగాంధి

·         2004   భారత రాజకీయవేత్త శంకరరావు చవన్ మృతి

·         2004   ప్రముఖ చిత్ర నిర్మాత ‘విజయ’ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి మృతి

Sunday, February 24, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు,
చరిత్రలో రోజు/ఫిబ్రవరి 25

  • 1760       వ్యక్తిగత కారణంగా స్వదేశం ఇంగ్లాండ్  వెళ్ళిన భారత గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ ఐదేళ్ళ తర్వాత తిరిగి అదే పదవిలో నియమితులై భారత్ కి వచ్చాడు.
  • 1791    అమెరికాలో తొలి బ్యాంకు స్థాపన
  • 1793   అమెరికా స్వాతంత్ర్యం పొందాక, తొలి కేబినెట్ సమావేశం అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ నివాసంలో జరిగింది.
  • 1862   అమెరికాలో తొలిసారిగా కాగితం కరెన్సీని ప్రారంభించిన అధ్యక్షుడు అబ్రహాం లింకన్  
  • 1894: భారతీయ ఆధ్యాత్మిక గురువు మెహర్బాబా జననం
  • 1909   భారతీయుల తరఫున వాదించేందుకు దక్షిణాఫ్రికా చేరుకున్న మహాత్మాగాంధిని వోక్స్ ట్రీ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేయగా, మూడు నెలలు జైలుశిక్షని విధించిన కోర్టు
  • 1910    చైనా సాయుధ దళాల బారినుంచి తప్పించుకుని భారత్ లో ప్రవేశించిన 13వ దలైలామా.
  • 1923   మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ఆర్థికమాంద్యం ప్రభావంతో, జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఒక బ్రెడ్ ఫాక్టరీ ఖరీదు 2 వేల డాలర్లకు చేరుకుంది.
  • 1926   స్పెయిన్ పగ్గాలు చేపట్టిన నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో
  • 1928   ఫెడరల్ రేడియో కమీషన్ నుంచి తొలిసారి టెలివిజన్ కోసం  వాషింగ్టన్ డి సి కి చెందిన చార్లెస్ జెంకిన్స్ లాబరేటరీస్ కు లైసెన్స్ జారీ
  • 1932   ఎన్నికలు నిర్వహించడానికి వలసదారుడు అడోల్ఫ్ హిట్లర్ జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించాడు
  • 1947   ‘ప్రష్యా’ దేశం ప్రపంచపటం నుండి నిష్క్రమించింది
  • 1961: ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మృతి
  • 1963   చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని గుర్తించేందుకు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వం లో కేంద్రప్రభుత్వం
  • 1964   సోన్నీ లిస్టన్ పై మహమ్మద్ ఆలీ విజయం
  • 1974   దక్షిణభారత చలనచిత్ర నటి దివ్యభారతి జననం
  • 1977   భారతీయ రెండవ ఉపగ్రహం డెహ్రాడూన్ లో ఏర్పాటు
  • 1981    భారతీయ చలనచిత్ర నటుడు షాహిద్ కపూర్ జననం 
  • 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో )'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
  • 2004 - తెలుగు సినీ నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి మృతి
  • 2008  జాకీ చాన్ తండ్రి చార్లెస్ చాన్ మృతి
  • 2008  భారత సుప్రీం కోర్టు  న్యాయమూర్తి హంస్ రాజ్ ఖన్నా మృతి