Thursday, February 28, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు




చరిత్రలో రోజు/ఫిబ్రవరి 28

·         జాతీయ విజ్ఞాన దినోత్సవము (భారతదేశం)

·         ఉపాధ్యాయుల దినోత్సవం (అరబ్ దేశాలు)

·         దర్జీల దినోత్సవము

·         364    రోమన్ చక్రవర్తిగా మొదటి వాలంటినీయన్

·         1700   ఈ రోజు తర్వాత మార్చి 1 తో స్వెడెన్ కాలెండరు ప్రారంభం

·         1712    డిల్లీ రాజు మొదటి బహదూర్ షా 72వ ఏట యుద్ధం చేస్తూ మృతి

·         1759   క్రైస్తవుల మతగ్రంథం ‘బైబిల్’ ను అన్నిభాషలలోకి అనువదించడానికి అనుమతించిన పోప్ 13వ క్లెమెంట్

·         1900   స్వతంత్ర భారతదేశపు తొలి సైనిక్ జనరల్ కరియప్ప జననం

·         1919    రౌలత్ బిల్ కి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పూనుకున్న మహాత్మాగాంధి

·         1927   భారత దేశ ఉపరాష్ట్రపతి క్రిష్ణ కాంత్ పంజాబ్, అమృతసర్ లో జననం

·         1928   ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి వి రామన్ కాంతి విచ్చేదనంపై అన్వేషణ కావించిన ‘రామన్ ఎఫెక్ట్’; భౌతికశాస్త్రంలో భారతదేశపు తొలి నోబెల్ పురస్కారం 1932 లో అందుకున్నాడు

·         1933   జన్మన్ కమ్యూనిష్ట్ పార్టీని రద్దుచేసిన హిట్లర్

·         1948       ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.

·         1948       బోడో సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త బినేశ్వర్ బ్రహ్మ జననం

·         1931       బంగ్లాదేశ్ 13వ అధ్యక్షుడు లాజుద్దీన్ అహమ్మద్ జననం

·         1936   భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ మృతి

·         1953   భారతీయ క్రికెట్ క్రీడాకారుడు కర్సన్ ఘవ్రి జననం

·         1954       రంగుల టెలివిజన్ సెట్లు మొట్టమొదటిగా ప్రజలకు అమ్మకం

·         1963       భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మరణించాడు. “నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది".

·         1964: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ

·         1964: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగవ ముఖ్యమంత్రి గా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం

·         1969    మాండొలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధిచెందిన ఉప్పలపు శ్రీనివాస్ జననం

·         1975    లండన్ లోని మూర్ గేట్ కూడలి వద్ద భూగర్భ రైలు ఆపినా ఆగకుండా, సొరంగం చివరకు  ఢీకొట్టడం ఫలితంగా 43 మంది మృతి

·         1978   పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు యసీర్ హమీద్ జననం

·         1979   దక్షిణ భారత (తమిళ) నటుడు శ్రీకాంత్ కృష్ణమాచారి జననం

·         2002       గుజరాత్, నరోడపతియా, చమన్ పురలో హిందువులు ముస్లిముల పై చేసిన దారుణ హింసాకాండలో 166 మంది హత్య కావించబడ్డారు

చరిత్రలో రోజు/ఫిబ్రవరి 29

·         1627   చత్రపతి శివాజీ జననం


·         1904   కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు, రుక్మిణీ అరండలే జననం

·         1960   ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైది, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు మృతి
   






 

No comments: