Friday, March 1, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు,


చరిత్రలో రోజు/మార్చి 1

  • 1640    మద్రాసులో వాణిజ్య కార్యకలాపాలకు బ్రిటిషర్లకు అనుమతి
  • 1768: మార్చి 1 , 1768 లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823 లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని గోదావరి జిల్లా గా ఏర్పరిచారు.
  • 1780    అమెరికాలో తొలిసారిగా బానిసత్వాన్ని నిషేధించిన పెన్సిల్వేనియా రాష్ట్రం
  • 1790    అమెరికా దేశపు జనాభా గణాంకాలకు ప్రభుత్వ ఆమోదముద్ర
  • 1803   అమెరికా 17వ రాష్ట్రంగా ‘ఒహియో’ ప్రారంభం
  • 1825   భారతీయ సమరయోధుడు, ‘కెంటకి’ లో తొలి నివాసస్థానం ఏర్పరచుకున్న ‘జాన్ హగ్గిన్’ మృతి
  • 1847   మిచిఘన్  లో ప్రభుత్వం సాధికారకంగా మరణశిక్ష విధానం రద్దు
  • 1873   ఇ రిమింగ్టన్ & సన్స్ కంపెనీ, ఇలియాన్, న్యూయార్క్ మొట్టమొదటి టైపురైటర్ ఉత్పత్తి ప్రారంభం
  • 1875   మానవహక్కుల చట్టానికి ఆమోదం తెలిపిన అమెరికా కాంగ్రేసు
  • 1901    ఆస్ట్రేలియా దేశంలో ‘ఆర్మీ’ ఏర్పాటు
  • 1908: ఖండవల్లి లక్ష్మీరంజనం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో మార్చి 1, 1908 జననం
  • 1912    కదిలే విమానం నుంచి ‘పారాచూట్’ లా దుమికిన ఆల్బెర్ట్ బెర్రీ
  • 1914    ప్రపంచ తపాలా సమాఖ్యలో చైనా సభ్యత్వం
  • 1938    ప్రముఖ కవి వడ్డాది సుబ్బారాయుడు మృతి
  • 1946   బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ జాతీయకరణ
  • 1947    అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రారంభం.
  • 1950   బంగారు రూబుల్ నాణాలను తయారుచేసిన రష్యా
  • 1951: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జననం
  • 1953   భారతీయ (తమిళ) రాజకీయవేత్త యం కె స్టాలిన్ జననం
  • 1962   అమెరికా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1 న్యూయార్క్ అంతర్జాతీయ విమానాలయంలో బయలుదేరి, వెనువెంటనే ఒరిగిపోయిన ప్రమాదంలో 95 మంది దుర్మరణం
  • 1968   భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, టి వి నటుడు సలీల్ అంకోలా జననం
  • 1969: భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్కతాల మధ్య మొదలైంది
  • 1971    తూర్పు పాకిస్తాన్ లో ప్రజల సహాయ నిరాకరణోద్యమంతో పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యాఖాన్ నిరవధికంగా ఎన్నికలను వాయిదా వేశాడు
  • 1974   ‘వాటర్ గేట్’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది
  • 1989: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్ మృతి
  • 1995   ‘యాహూ’ సంస్థ  ప్రారంభం
  • 1998   విశ్వవ్యాప్తంగా $1 బిలియన్ డాలర్లను ‘టైటానిక్’ వసూళ్ళను పొందింది.
  • 2000  తిరగవ్రాసిన ‘ఫిన్లాండ్’ దేశ రాజ్యాంగం
  • 2003  అంతర్జాతీయ నేర న్యాయాలయం ‘ది హాక్’ లో కార్యకలాపాలు ప్రారంభం
  • 2006  ఇంగ్లీష్ వికీపీడియా – ‘జోర్దన్ హిల్ రైల్వే స్టేషన్’ పై ప్రచురించిన వ్యాసంతో ఒక మిలియన్ల వ్యాసాల ప్రచురణ పూర్తి
  • 2008: బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లో జరుగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.

No comments: