నాడు - ఈనాడు,
చరిత్రలో ఈ రోజు/మార్చి 2
- 1498 మొజాంబిక్ ద్వీపంలో
అడుగుపెట్టిన వాస్కోడాగామా
- 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
- 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
- 1868 ఇల్లీయానీస్ విశ్వవిద్యాలయం ప్రారంభం
- 1909 ఆయుధాల తగ్గింపుపై
లండన్ లో అంతర్జాతీయ సదస్సు
·
1919 ‘కమ్యూనిష్ట్
ఇంటర్నేషనల్’ మొదటి సమావేశం మాస్కోలో జరిగింది
·
1923 మహిళలకు ఓటుచేసే
హక్కు అవశ్యంగా వుండాలన్న ఇటలీ అధ్యక్షుడు ముస్సోలినీ
·
1930 ప్రముఖ ఆంగ్ల రచయిత
డి హెచ్ లారెన్స్ మృతి
·
1943 బెర్లిన్ లో బాంబుల
వర్షం కురిపించిన బ్రిటిష్ రాయల్ వైమానిక దళం – అరగంటలో 900 టన్నుల బాంబులను జారవిడచిన
దుర్ఘటన
·
1946 స్వతంత్ర వియత్నాంకు
అధ్యక్షుడిగా హో చి మన్
·
1949 ‘ఆటోమెటిక్ స్ట్రీట్
లైట్’ – ‘కనెక్టికట్’ మొదటిసారిగా ‘న్యూమిల్ఫోర్డ్’ లో ప్రారంభం
·
1949 స్వాతంత్ర్య సమరయోధురాలు,
భారత కోకిల సరోజినీ నాయుడు మృతి
·
1951 అత్యాధునిక కె-1
సబ్-మెరైన్ ను రూపొందించిన అమెరికా నావికా దళం
- 1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం లభించింది.
- 1982 పాట్నాలో మహాత్మాగాంధీరోడ్డు బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని ఇందిరాగాంధి
·
1983 జపాన్ లోనే అందుబాటులోనున్న
‘సిడి ప్లేయర్లు’ను మొదటిసారిగా అమెరికా/ఇతర మార్కెట్లలో విడుదల
·
1984 తమిళనాడు, కొడైకెనాల్
లో తన పేరున విశ్వవిద్యాలయం ను ప్రారంభించిన మదర్ థెరిస్సా
·
1990 ఆఫ్రికన్ నేషనల్
కాంగ్రేసు ఉపాధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నిక
No comments:
Post a Comment