Monday, March 4, 2013

నాడు - ఈనాడు,

నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 3
 

·         1409    అమెరికాలోని ముగిసిన అంతర్యుద్ధం

·         1575   తుకరోయ్ యుద్ధంలో బెంగాలీ ఆర్మీని ఓడించిన భారతీయ మొఘల్ రాజు అక్బర్

·         1791    టంకశాలను ప్రారంభించిన అమెరికా

·         1835   ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త  జెంషెడ్జీ టాటా సూరత్, నవసరిలో జననం

·         1875   మోంట్రీల్ గెజట్ ప్రకారం మొట్టమొదటి ఇండోర్ ఐస్ హాకీ క్రీడ మోంట్రీల్, కెనడాలో జరిగింది.

·         1885   అమెరికా టెలీఫోన్ మరియు టెలిగ్రాఫ్ కంపెనీ న్యూయార్క్ లో ప్రారంభం
·         1923   ‘TIME’ పత్రిక ప్రారంభం

·         1938   సౌదీ అరేబియాలో చమురు నిక్షేపాలు లభ్యం

·         1939   బొంబేలో ‘ఆటోక్రటిక్’ పరిపాలనపై నిరసిస్తూ మహాత్మాగాంధి సత్యాగ్రహం

·         1955   భారతీయ నటుడు జస్పాల్ భట్టి జననం

No comments: