Monday, March 25, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/మార్చి 25


·        421 ఈ రోజు మధ్యాహ్నం 12 గం. కు కనుగొనబడ్డ వెనిస్ మహానగరం

·        708 క్యాథలిక్ పోప్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కాన్స్టాంటైన్

·        1634 మేరీల్యాండ్ క్యాథలిక్ కాలనీను స్థాపించిన లార్డ్ బాల్టిమోర్

·        1655 శనిగ్రహపు అతిపెద్ద చంద్రగ్రహం ‘టైటాన్’ని కనుగొన్న క్రిష్టియాన్ హైజన్స్        

·        1688 అమెరికాలో గుర్రపు రేసుల పందాలు ప్రారంభం

·        1776 జార్జివాషింగ్టన్ కు జనరల్ హోదా

·        1807 బానిసల వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటిష్ పార్లమెంట్

·        1898 సిస్టర్ నివేదితను శిష్యురాలిగా స్వీకరించిన స్వామి వివేకానంద

·        1915 హవానా సముద్రంలో మునిగిపోయిన అమెరికా జలాంతర్గామి

·        1927 పుదుచ్చేరి ముఖ్యమంత్రి, రాజకీయవేత్త పి షణ్ముఖం జననం USF-4 (ప్రపంచంలో మొట్టమొదటి జలాంతర్గామి ప్రమాదం)

·        1931 కాన్పూర్ లో జరిగిన మతకలహాల్లో ‘ప్రతాప్’ వారపత్రిక ఎడిటర్ గణేశ్ శంకర్ విద్యార్థి మరణం

·        1954 తొలి హెలికాఫ్టర్ S-55 ను సమకూర్చుకున్న భారతీయ వాయుసేన.

·        1954 భారీ ఎత్తున కలర్ టి వి ల ఉత్పత్తిని ప్రారంభించిన RCA సంస్థ

·        1970 సూపర్ సోనిక్ విమానాన్ని ప్రారంభించిన ‘కంకార్డ్’  

·        1983 ప్రముఖ పాత్రికేయుడు మానికొండ చలపతిరావు మృతి

·        1983 సాగరకన్యతో భారత్ లో సముద్రగర్భ పరిశోధనలకు శ్రీకారం

·        1989 అమెరికాలో తయారయిన సూపర్ కంప్యూటర్ X-MP 14 భరతజాతికి అంకితం

·        1992 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు ‘1992 క్రికెట్ ప్రపంచ కప్’ని గెలుచుకోవడం జరిగింది.

·        1995 ‘సైంట్ కిట్స్’ కేసులో పి వి నరసింహారావుకు క్లీన్ చిట్’ ఇచ్చిన CBI

Sunday, March 24, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/మార్చి 24

·        అంతర్జాతీయ/ప్రపంచ క్షయ దినం

·        ప్రపంచ రవాణా దినోత్సవం

·        మానవ వికాస దినోత్సవం

·         1603  44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణించారు.

·        1775  ప్రముఖ కవి, కర్ణాటక శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం

·        1882  క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

·        1882 రిప్పన్ – స్థానిక ప్రభుత్వం/గాంధీకల - గ్రామస్వరాజ్యం

·        1882  హెన్రీ వాడ్స్వర్థ్ లాంగ్ ఫెల్లో, అమెరికన్ రచయిత మృతి

·        1896  చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.

·        1927  ప్రముఖ తెలుగు రచయిత, పాత్రికేయుడు నండూరి రామమోహనరావు జననం

·        1965  సింగపూర్ నటుడు గుర్మీత్ సింగ్ జననం


·        1979  భారతీయ చలనచిత్ర నటుడు ఎమ్రాన్ హష్మీ జననం

·        1984  భారతీయ జట్టు హాకీ క్రీడాకారుడు ఎండ్రైన్ డిసౌజా జననం

·        1993 భారత రాజ్యాంగం – పంచాయతీ వ్యవస్థపై 73 వ సవరణ

·        1998 : పశ్చిమ బెంగాల్ నందు దంతన్ ప్రాంతం లో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు

·        1998  భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.

·        2008 మొదటి సాధారణ ఎన్నికల ఫలితంగా భూటాన్ ప్రజాస్వామ్య రాజ్యంగా సాధికారికంగా అవతరణ

·        2008  ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.

·        2011  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మృతి

 

Tuesday, March 19, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/మార్చి 20

·         
ప్రపంచ ఆనంద దినోత్సవం
·         ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
·         
11351           ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ సింధ్ ప్రాంతంలో మృతి
·         1413          ఇంగ్లాండు సింహాసనాన్ని అధిష్ఠించిన హెన్రీ-5
·         1602           డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
·         1726                    ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మృతి
·          1739                ఢిల్లీని ఆక్రమించిన పర్షియా రాజు నాదిర్ షా (విశ్వప్రసిద్ధమైన నెమలి సింహాసనాన్ని కైవసం చేసుకున్న వైనం)
·         1760         బోస్టన్ నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 349 భవనాలు అగ్ని ఆహుతికి కూలి నేలపాలైనాయి
·         1815          పారిస్ లోకి అడుగుపెట్టిన నెపోలియన్ – వందరోజుల పరిపాలన ప్రారంభం
·         1855                    జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్నవాడు
·         1899         మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి
·         1918          తన సైన్యాన్ని పునరేకీకరించడానికి అమెరికా సహాయం కోరిన రష్యా బోల్షివిక్కులు
·         1949         జర్మనీలోని నాజీ స్థావరం సైల్టుపై రాత్రంతా బాంబులవర్షం కురిపించిన బ్రిటిష్ వాయుదళం
·         1954         కొలంబియాలోని పెన్సిల్వేనియాలో దినపత్రికల్ని విక్రయించే యంత్రాల తొలిసారి వినియోగం
·         1966                    భారత గాయకురాలు ‘అల్కా యాగ్నిక్’ జననం
·         1970         ముస్లిం సత్య శోధక్ సమాజ స్థాపన
·         1993           దుబాయి నుంచి తప్పించుకున్న, బొంబాయి పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితులు - మెమన్ సోదరులు
·         1994          బొంబాయిలో రాయబారి కార్యాలయాన్ని మూసివేసిన పాకిస్తాన్
·         1997                
·         2008           తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మృతి
·         2010                    నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మృతి