Monday, March 25, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 25


·        421 ఈ రోజు మధ్యాహ్నం 12 గం. కు కనుగొనబడ్డ వెనిస్ మహానగరం

·        708 క్యాథలిక్ పోప్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కాన్స్టాంటైన్

·        1634 మేరీల్యాండ్ క్యాథలిక్ కాలనీను స్థాపించిన లార్డ్ బాల్టిమోర్

·        1655 శనిగ్రహపు అతిపెద్ద చంద్రగ్రహం ‘టైటాన్’ని కనుగొన్న క్రిష్టియాన్ హైజన్స్        

·        1688 అమెరికాలో గుర్రపు రేసుల పందాలు ప్రారంభం

·        1776 జార్జివాషింగ్టన్ కు జనరల్ హోదా

·        1807 బానిసల వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటిష్ పార్లమెంట్

·        1898 సిస్టర్ నివేదితను శిష్యురాలిగా స్వీకరించిన స్వామి వివేకానంద

·        1915 హవానా సముద్రంలో మునిగిపోయిన అమెరికా జలాంతర్గామి

·        1927 పుదుచ్చేరి ముఖ్యమంత్రి, రాజకీయవేత్త పి షణ్ముఖం జననం USF-4 (ప్రపంచంలో మొట్టమొదటి జలాంతర్గామి ప్రమాదం)

·        1931 కాన్పూర్ లో జరిగిన మతకలహాల్లో ‘ప్రతాప్’ వారపత్రిక ఎడిటర్ గణేశ్ శంకర్ విద్యార్థి మరణం

·        1954 తొలి హెలికాఫ్టర్ S-55 ను సమకూర్చుకున్న భారతీయ వాయుసేన.

·        1954 భారీ ఎత్తున కలర్ టి వి ల ఉత్పత్తిని ప్రారంభించిన RCA సంస్థ

·        1970 సూపర్ సోనిక్ విమానాన్ని ప్రారంభించిన ‘కంకార్డ్’  

·        1983 ప్రముఖ పాత్రికేయుడు మానికొండ చలపతిరావు మృతి

·        1983 సాగరకన్యతో భారత్ లో సముద్రగర్భ పరిశోధనలకు శ్రీకారం

·        1989 అమెరికాలో తయారయిన సూపర్ కంప్యూటర్ X-MP 14 భరతజాతికి అంకితం

·        1992 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు ‘1992 క్రికెట్ ప్రపంచ కప్’ని గెలుచుకోవడం జరిగింది.

·        1995 ‘సైంట్ కిట్స్’ కేసులో పి వి నరసింహారావుకు క్లీన్ చిట్’ ఇచ్చిన CBI

No comments: