నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 1
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 1
·
1-7 అంధత్వ నివారణ
వారోత్సవాలు
·
‘ఏప్రిల్ ఫూల్స్ డే – మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా
ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు – Mark Twain.
·
1815 జర్మనీ చాన్సలర్
ఒట్టోవాన్ బిస్మార్క్ జననం
·
1839 కలకత్తా వైద్య కళాశాల
ప్రారంభం
·
1854 చార్లెస్ డికెన్స్ రచన ‘హార్డ్ టైమ్స్’ సీరియల్
గా ‘హౌస్ హోల్డ్ వర్డ్స్’ పత్రికలో ప్రారంభం
·
1867 బ్రిటిష్ కాలనీగా ‘సింగపూర్’ నగరం
·
1869 భారతదేశంలో ఆదాయపు పన్ను ప్రారంభం
·
1875 ప్రముఖ ఆంగ్ల రచయిత ఎడ్గార్ వాలస్ జననం
·
1878 కలకత్తా మ్యూజియం లోకి ప్రజల అనుమతి
·
1887 బోంబే ఫైర్ బ్రిగేడ్ ప్రారంభం
·
1889 భారతీయ వైద్యుడు, హిందూజాతీయతావాది, రాష్ట్రీయ
స్వయంసేవక్ అధినేత కేశవదాస్ బలరాం హెగ్డేవార్ జననం
·
1905 బెర్లిన్-పారిస్ ల మధ్య టెలీఫోన్ సౌకర్యం
ప్రారంభం
·
1908 అమెరికా మనస్తత్వవేత్త అబ్రహాం మాస్లో జననం
·
1911 ప్రముఖ తెలుగు కవి ఏటుకూరి వేంకట నరసయ్య జననం
·
1911 భారతీయ అథ్లెట్ క్రీడాకారుడు ఫౌజా సింగ్ జననం
·
1920 నేషనల్ సోషలిస్ట్ జర్మన్
వర్కర్స్ పార్టీ (నాజీ)గా పేరు మార్చుకున్న జర్మనీ వర్కర్స్ పార్టీ
·
1924 బీర్ హాల్ ఘటన నేపథ్యంలో
అడోల్ఫ్ హిట్లర్ కు ఐదేళ్ళ జైలుశిక్ష విధించిన జర్మనీ కోర్టు
·
1928 కమ్యూనిష్టులపై దాడులను
పునఃప్రారంభించిన చైనా నాయకుడు చియాంగ్ కై షేక్
·
1929 యో-యో ఆటవస్తువుని
ప్రవేశపెట్టిన అమెరికా జాతీయుడు లారీ మార్క్స్
·
1930 కనీస వివాహ వయస్సును
అమ్మాయిలకు 15, అబ్బాయిలకు 18 గా మార్చిన కేంద్రప్రభుత్వం (ప్రస్తుతానికి
అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21)
·
1935 భారతీయ కేంద్ర బ్యాంక్ – రిజర్వ్ బ్యాంక్ స్థాపన
·
1936 భారతీయ రాజకీయవేత్త, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్
గోయ్ జననం
·
1936 కళింగ, ఉత్కళ్ గా పేరువహించిన ‘ఒడిస్సా’
రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు – ఒడిస్సా రాష్ట్ర దినోత్సవం
·
1954 కొలరాడోలో అమెరికా వైమానిక దళ శిక్షణా కేంద్రం
ఏర్పాటు
·
1963 హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో కేంద్ర దర్యాప్తు
సంస్థ (CBI) గా పేరు మార్చుకున్న ఢిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థ అధిపతి ఇనస్పెక్టర్
జనరల్ డి పి కొహ్లీ బాధ్యతలను స్వీకరించారు. (31 మే 1968 వరకు ఆ పదవిలో కొనసాగారు)
·
1970 అమెరికాలో బహిరంగంగా పొగతాగడం పై చట్టం
·
1971 బంగ్లాదేష్ విమోచన
యుద్ధంలో భాగంగా కేరినీగంజ్ ఉపజిల్లా
లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దారుణ మారణకాండలో
వెయ్యిమంది పైగా మరణం
·
1973 పులుల పరిరక్షణ ప్రణాళికగా ‘ప్రాజెక్ట్ టైగర్’
ని కోర్బెట్ జాతీయ పార్క్ ప్రారంభం
·
1976 వేరుపడిన ఆకాశవాణి, దూరదర్శన్ – (దూరదర్శన్ కార్పొరేషన్
ఆవిర్భావం)
·
1977 ప్రముఖ రచయిత తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి మృతి
·
1987 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గా
ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ (ISI) మార్పు
·
1999 ప్రముఖ తెలుగు కథారచయిత మధురాంతకం రాజారాం మృతి
·
2001 నెదర్లాండ్ దేశంలో తొలిసారిగా ఏక లింగధారుల మధ్య
వివాహానికి చట్టబద్ధత
·
2006 స్వతంత్ర పార్టీ అధినేత గౌతు లచ్చన్న మృతి
·
2012 భారతీయ రాజకీయవేత్త యన్ కే పి సాల్వే మృతి
No comments:
Post a Comment