నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 24
·
అంతర్జాతీయ/ప్రపంచ క్షయ దినం
·
ప్రపంచ రవాణా దినోత్సవం
·
మానవ వికాస దినోత్సవం
·
1603 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు
మహారాణి ఎలిజబెత్
మరణించారు.
·
1775 ప్రముఖ
కవి, కర్ణాటక శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
·
1882 క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా
ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్
కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
·
1882 రిప్పన్ – స్థానిక ప్రభుత్వం/గాంధీకల
- గ్రామస్వరాజ్యం
·
1882 హెన్రీ
వాడ్స్వర్థ్ లాంగ్ ఫెల్లో, అమెరికన్ రచయిత మృతి
·
1896 చరిత్రలో
మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
·
1927 ప్రముఖ
తెలుగు రచయిత, పాత్రికేయుడు నండూరి రామమోహనరావు జననం
·
1965 సింగపూర్
నటుడు గుర్మీత్ సింగ్ జననం
·
1977 భారత ప్రధానమంత్రిగా
మొరార్జీ
దేశాయ్ నియమితుడైనాడు.
·
1979 భారతీయ
చలనచిత్ర నటుడు ఎమ్రాన్ హష్మీ జననం
·
1984 భారతీయ
జట్టు హాకీ క్రీడాకారుడు ఎండ్రైన్ డిసౌజా జననం
·
1993 భారత రాజ్యాంగం – పంచాయతీ
వ్యవస్థపై 73 వ సవరణ
·
1998
: పశ్చిమ
బెంగాల్ నందు దంతన్ ప్రాంతం లో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000
మంది గాయపడ్డారు
·
1998 భారత
లోక్సభ స్పీకర్గా
జి.యమ్.సి.బాలయోగి
పదవిని స్వీకరించాడు.
·
2008 మొదటి సాధారణ ఎన్నికల ఫలితంగా భూటాన్
ప్రజాస్వామ్య రాజ్యంగా సాధికారికంగా అవతరణ
·
2008 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.
·
2011 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మృతి
No comments:
Post a Comment