Tuesday, March 19, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 20

·         
ప్రపంచ ఆనంద దినోత్సవం
·         ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
·         
11351           ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ సింధ్ ప్రాంతంలో మృతి
·         1413          ఇంగ్లాండు సింహాసనాన్ని అధిష్ఠించిన హెన్రీ-5
·         1602           డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
·         1726                    ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మృతి
·          1739                ఢిల్లీని ఆక్రమించిన పర్షియా రాజు నాదిర్ షా (విశ్వప్రసిద్ధమైన నెమలి సింహాసనాన్ని కైవసం చేసుకున్న వైనం)
·         1760         బోస్టన్ నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 349 భవనాలు అగ్ని ఆహుతికి కూలి నేలపాలైనాయి
·         1815          పారిస్ లోకి అడుగుపెట్టిన నెపోలియన్ – వందరోజుల పరిపాలన ప్రారంభం
·         1855                    జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్నవాడు
·         1899         మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి
·         1918          తన సైన్యాన్ని పునరేకీకరించడానికి అమెరికా సహాయం కోరిన రష్యా బోల్షివిక్కులు
·         1949         జర్మనీలోని నాజీ స్థావరం సైల్టుపై రాత్రంతా బాంబులవర్షం కురిపించిన బ్రిటిష్ వాయుదళం
·         1954         కొలంబియాలోని పెన్సిల్వేనియాలో దినపత్రికల్ని విక్రయించే యంత్రాల తొలిసారి వినియోగం
·         1966                    భారత గాయకురాలుఅల్కా యాగ్నిక్’ జననం
·         1970         ముస్లిం సత్య శోధక్ సమాజ స్థాపన
·         1993           దుబాయి నుంచి తప్పించుకున్న, బొంబాయి పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితులు - మెమన్ సోదరులు
·         1994          బొంబాయిలో రాయబారి కార్యాలయాన్ని మూసివేసిన పాకిస్తాన్
·         1997                
·         2008           తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మృతి
·         2010                    నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మృతి






No comments: