నాడు - ఈనాడు,
చరిత్రలో ఈ రోజు/మార్చి 19
·
1227 పోప్ గా గ్రెగరీ
12 ఎన్నిక
·
1682 చర్చిని రాజకీయ
ఆధిపత్యంనుంచి తొలగిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన ఫ్రాన్స్ రాజకీయ మండలి
·
1702 ఇంగ్లాండ్ రాణిగా
ఆన్నె స్టువర్ట్ నియామకం
·
1900 ఫెడ్రిక్ జోలియట్, ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత(మరణం.1958)
·
1917 రోడ్డు, రైలు ఉద్యోగులకు
ఎనిమిది గంటల పనిదినాల్ని చేయడం సమర్థించిన అమెరికన్ సుప్రీంకోర్టు
·
1932 సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడినది.
·
1939 ప్రముఖ హైదరాబాదీ క్రికెటర్
అబ్బాస్ ఆలీ బైగ్ జననం; ఆయన 1959లో ఆడిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండుపై 112 పరుగులు తీసిన
రికార్డు
·
1952 తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం
·
1954 ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం
·
1966 చదలవాడ ఉమేశ్ చంద్ర (మార్చి 19, 1966 - సెప్టెంబర్ 4, 1999) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి జననం
·
1972 భారత్ తో 25 ఏళ్ళు సత్సంబంధాలు కొనసాగిస్తామని
శాంతి ఒప్పందం కుదుర్చుకున్న బంగ్లాదేశ్
·
1978 ప్రముఖ దేశభక్తుడు,
పండితుడు, స్వాతంత్ర్యయోధుడు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ మృతి
·
1982 94 ఏళ్ళ జీవనం గడిపిన ఆచార్య జె.బి.కృపలానీ మృతి; కిసాన్ మజ్దూర్ దళ్ వ్యవస్థాపకునిగా పనిచేసిన కృపలానీ,
భారతీయ కాంగ్రేసు అధ్యక్షునిగా కూడ వ్యవహరించారు.
1984 భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనుశ్రీ దత్తా జననం
1997 ఉత్తరప్రదేశ్ లో బిజెపి
– బియస్పి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు
1998 రెండోసారి కేంద్రంలో బిజెపి
నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు – అతల్ బీహారీ వాజపాయి రెండోసారి ప్రధానమంత్రిగా
బాధ్యతలు స్వీకారం
·
1998 ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, కమ్యూనిస్ట్ దిగ్గజం, భారత కమ్యూనిష్ట్ రాకకీయవేత్త, కేరళ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మృతి
No comments:
Post a Comment