Monday, March 18, 2013

నాడు - ఈనాడు



నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 18

·        భారత ఆయుధ కర్మాగారాల/జాతీయ ఆయుధ ఫాక్టరీల దినోత్సవం
·        క్రీ.శ. 36   టైబీరియస్ మృతి అనంతరం రోమ్ చక్రవర్తిగా కలిగ్యులాను ఎన్నుకున్న రోమన్ సెనేట్
·        1834      టోల్పుడిల్ డోర్సిల్, ఇంగ్లాండ్ లో ఆరుగురు వ్యవసాయ కూలీలు సమైక్యసంఘం (ట్రేడ్ యూనియన్) ను స్థాపించినందుకు మరణశిక్ష  వేసి, ఆస్ట్రేలియాకు తరలించడం జరిగింది.
·        1837      అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్లాండ్ జననం
·        1850      హెన్రీవెల్స్ మరియు విలియం ఫార్గో లు స్థాపించిన ‘అమెరికన్ ఎక్స్ప్రేస్’ సంస్థ
·        1858      రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త ననం
·        1871      భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్
·        1915      భారతీయ ప్రజల నిరసనలు, ఆందోళనలు అణచడానికి ‘భారతీయ భద్రతాచట్టం’ ప్రవేశపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం
·        1919      రౌలట్ చట్టాన్ని అమలుచేసిన లార్డ్ చెల్మ్స్ ఫోర్డ్ (దేశవ్యాప్తంగా వ్యక్తమయిన నిరసనలు)
·        1922       మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.(దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలవల్ల రెండేళ్ళకే విడుదల)
·        1926      అక్కిదం అచ్యుతన్ నంబూద్రి, మలయాళం కవి జననం
·        1938      ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు శశి కపూర్ కలకత్తాలో జననం

·        1944      భారత్ లోకి అడుగుపెట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ సారధ్యంలోని అజాద్ హింద్ ఫౌజ్ (జపాన్ సైన్యం)
·        1965      అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.

No comments: