Saturday, March 16, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు



చరిత్రలో రోజు / మార్చి 17

·       ప్రపంచ వికలాంగుల దినోత్సవం

·        1769  బెంగాలులో వస్త్ర కర్మాగారాల్ని ప్రారంభించిన ఈస్టిండియా కంపెనీ (స్వంత వ్యాపారానికి అనువుగా భారత చేనేత పరిశ్రమ, ముస్లిం వర్గాలను అణగద్రొక్కే దిశలో భారీగా పన్నులు విధించింది)

·        1798  బ్రిటిష్ సైన్యాలని ఎదిరించాలన్న పిలుపునిచ్చిన రాణీ శిరోమణి

·        1863  బరోడా రాజు షాయాజీరావ్ గేక్వాడ్ జననం

·        1892  ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు జన్మించాడు.

·        1896 ప్రముఖ ఉర్దూ రచయిత, ఉర్దూ పత్రికా సంపాదకుడు మందుముల నరసింహారావు జననం

·        1914 సైనిక బలగాన్ని అత్యధికంగా నాలుగింతలుగా పెంచుకున్న రష్యా

·        1920  బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు, మొదటి ప్రధానమంత్రి షేక్ ముజీబూర్ రెహమాన్ తుంగిపారా లో జననం

·        1942  యూదులను బెల్సెన్ తీరానికి తరలించడం ప్రారంభించిన నాజీలు

·        1955  భారతదేశంలో తయారయే వస్తువుల ప్రమాణికత, నాణ్యతల్ని వివరించేందుకు ప్రారంభించిన భారతీయ నాణ్యతల సంస్థ  (Indian Standards Institution – ISI)

·        1959  భారత్ దేశంలో ఆశ్రయం తీసుకున్న దలైలామా

·        1963: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం

·        1967  సుప్రసిద్ధ కవి, కథకులు వేలూరి శివరామశాస్త్రిగారి మృతి

·        1967 భారత లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

·        1975  భారతీయ చలనచిత్ర నటుడు, గాయకుడు, దర్శకుడు ‘పునీత్ రాజకుమార్’ జననం


·        1985  కెనడాలో కురిసిన ఆమ్లవర్షంపై సంయుక్త పరిశోధనలకై అమెరికా అద్యక్షుడు రోనాల్డ్ రీగన్ అంగీకారం


·        1990  భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి ‘సైనా నెహ్వాల్’ జననం

·        1992  నల్లజాతులకు సమానంగా దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో హక్కులిచ్చేందుకు అంగీకరించిన శ్వేతజాతి ప్రభుత్వం

·        1997  కొచ్చిన్ (కేరళ) లో స్టాక్ ఎక్స్చేంజ్ సేవలు ప్రారంభం

·        2012 మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.



No comments: