Monday, March 4, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు

చరిత్రలో రోజు/మార్చి 4

·         1837   చికాగోనగరం ప్రారంభం
·         1865   అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ జెండా, ప్రస్తుత రూపంలో, విడుదల
·         1882   తూర్పు లండన్ లో మొదటిసారిగా కరెంటుతో నడిచే ‘ట్రామ్’లు ప్రారంభం
·         1886   దేశసేవకుడు, న్యాయవాది మహర్షి బులుసు సాంబమూర్తి జననం
·         1918   ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి ‘స్పానిష్ ఫ్లూ’ జబ్బుని మొదటిసారిగా కనుగోవడం జరిగింది
·         1922   గుజరాతీ భాషానటి దీనా పాథక్ జననం
·         1951   తొలి ఆసియా క్రీడలు ఢిల్లీలో నిర్వహణ
  • 1961: భారత మొదటి విమాన వాహక నౌక .ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.
·         1974   అమెరికాలో ‘పీపిల్ మాగజైన్’ తొలిసారిగా ‘పీపిల్ వీక్లీ’గా ప్రచురణ
·         1980   భారతీయ టెన్నీస్ క్రీడాకారుడు రోహన్ బొప్పన్న జననం
·         1980   భారతీయ చలనచిత్ర నటి కమలినీ ముఖర్జీ జననం
·         1981   భారతీయ చలనచిత్ర నడుటు టోరిన్ థాచర్ మృతి
·         1986   భారతీయ చలనచిత్ర నటి శ్రద్ధాదాస్ జననం
·         1998   స్వలింగ సంపర్కీయులు – వృత్తిలో జరిపే శృంగార చర్యలను నిరోధించే చట్టం పై – స్వలింగ సంపర్కీయులకి కూడ వర్తిస్తుందని అమెరికా ఉన్నత న్యాయస్థానం ప్రకటన.
·          2007  భారతీయ పార్లమెంట్ సభ్యుడు సునీల్ కుమార్ మహతో మృతి
·         2011   భారతీయ రాజకీయవేత్త, పూర్వ నేపాలీ ప్రధానమంత్రి కృష్ణప్రసాద్ భట్టారియా మృతి
·         2011   భారతీయ రాజకీయవేత్త అర్జున్ సింగ్ మృతి

 

 

No comments: