నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 5
·
ప్రపంచ
బధిరుల దినోత్సవం
·
1558 ఐరోపాలో చుట్ట తాగడం/కాల్చడం ప్రవేశపెట్టిన
ఫ్రాన్సిస్కో ఫెర్నాండెజ్
·
1824 ప్రథమ బర్మా యుద్ధం – అధికారంగా బర్మాపై బ్రిటన్
యుద్ధం ప్రకటించింది
·
1836 34 కాలిబర్ మోడల్ ‘టెక్సాస్’ పిస్తోలును తొలిసారిగా
తయారుచేసిన శ్యాముల్ కోల్ట్
·
1898 చైనా ప్రధాని చౌ ఎన్ లై జననం
·
1901 కుదిరిన గాంధీ ఇర్విన్ ఒప్పందం
·
1913 భారతీయ హిందూస్తానీ సంగీతజ్ణురాలు గంగూబాయి
హోనగల్ జననం (శతజయంతి)
·
1917 భారతీయ చలనచిత్ర నటి కాంచనమాల జననం
·
1918 ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార
గ్రహీత జేమ్స్ టోబిన్ జననం
·
1920 ఆంధ్రపురాణకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
జననం
·
1931 బ్రిటిష్ వైస్రాయి – ఇండియా, గవర్నర్ జనరల్
ఎడ్వర్డ్ ఫ్రెడరిక్, మహాత్మాగాంధిల మధ్య – రాజకీయ ఖైదీల విడుదల, ఉచితంగా బీదప్రజల
‘ఉప్పు’ వినియోగం పై కుదిరిన ఒప్పందం
·
1933 ‘ఆర్థికమాంద్యం’(Great Depression) దృష్ట్యా
అమెరికాలోని అన్ని బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించి, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తూ
అద్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ శాసనం
·
1933 అడోల్ఫ్ హిట్లర్ ‘నాజీ’పార్టీ ఎన్నికల్లో 43.9% కైవసంతో, ‘నాజీ’ల ద్వారా ఆమోదించబడిన
చట్టం ద్వారా ‘నియంత’పాలనకు శ్రీకారం
·
1946 వెస్టుమినిష్టర్ కాలేజీ, మిస్సౌరీలో విన్స్టన్
చర్చిల్ చేసిన ప్రసంగంలో తొలిసారిగా ప్రయోగించిన పదం ‘Iron Curtain’.
·
1950 అమెరికా కవి, జీవితచిత్రకారుడు, నాటకకర్త ఎడ్గర్
లీ మాష్టర్స్ మృతి
·
1953 రష్యన్ నేత జోసెఫ్ స్టాలిన్ మృతి
·
1961 గోవింద వల్లబ్ పంత్ మృతి
·
1966 భారత్ లో జననం, అమెరికాదేశపు హాస్యనటుడు ఆసిఫ్
మాండ్వి
·
1968 అమెరికా నల్లజాతి నేత మార్టిన్ లూథర్ కింగ్
హత్య గావించబడ్డాడు
·
1970 అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం అమలు
·
1973 ప్రముఖ హాస్యరచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి
మృతి
·
1976 ప్రముఖ చిత్ర గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు
మృతి
·
1986 వివాదాస్పద ముస్లిం మహిళా బిల్లుకు లోకసభ ఆమోదం
·
1993 వివాస్పద అయోధ్య కేసులో బి జె పి నాయకులు అద్వానీ,
యం యం జోషి తో సహా 40 మందిపై చార్జిషీటు దాఖలుచేసిన సి బి ఐ
·
1994 భారత తొలి మహిళా ఐ పి యస్ అధికారిణి ‘కిరణ్
బేడి’కి మెగసేసే పురస్కా
·
2004 నటుడు, వ్యాఖ్యాత కళావాచస్పతి, కంచుకంఠం కొంగర జగ్గయ్య
మృతి
No comments:
Post a Comment