నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 26
·
1815 ఎల్బా నుంచి నెపోలియన్
బోనపార్టే 1200 మంది సైన్యతో ఫ్రాన్స్ ప్రవేశం
·
1829 అత్యంత ప్రచారం పొందిన
నీలంరంగు జీన్స్ పాంట్ ని రూపొందించిన లెవిస్ట్రాస్ జననం
·
1848 కమ్యూనిష్ట్ మానిఫెస్టోని
లండన్ లో ప్రచురించిన కార్ల్ మార్క్స్ & ఫ్రెడరిక్ ఏంగిల్స్
·
1909 మొట్టమొదటి రంగుల చలనచిత్రంగా ‘కినీమా కలర్’
విధానంతో లండన్ లోని పేలస్ థియేటర్ లో ప్రజాసమూహానికి ప్రదర్శించబడింది.
·
1924 ఎనిమిది గంటల
పనివిధానంతో కార్మికుల పనిసామర్థ్యం, పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయన్న అమెరికా
ఉక్కుపరిశ్రమ వర్గాలు
·
1936 యువ మిలటరీ
అధికారులు జపాను ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న విఫల ప్రయత్నం
·
1945 జపాన్,
జర్మనీలపై యుద్ధాన్ని ప్రకటించిన సిరియా
·
1962 ప్రముఖ
స్వాతంత్ర్యోద్యమకారుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి అధ్యక్షుడు అయ్యదేవర
కాళేశ్వరరావు మృతి
·
1971 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ
జనరల్ యు థాంట్ ‘ధరిత్రి దినోత్సవం’ కొరకై అంగీకార ప్రకటన
·
1993 ప్రపంచ వాణిజ్య కూడలి
(WTC),ఉత్తరభాగం న్యూయార్క్ నగరం లో జరిగిన బాంబు ప్రమాదంలో ఆరుగురు మరణం,
వెయ్యికిపైగా గాయాలు
·
1902 ఫ్రెంచి రచయిత విక్టర్
హ్యూగో జననం
·
1908 బెంగాలీ రచయిత్రి లీలా
మౌజందార్ జననం
·
1966 వినాయక్ దామోదర్
సావార్కర్ (వీర్), భారత స్వాతంత్ర్యోద్యమకారుడు, రచయిత మృతి
·
1968 దక్షిణాఫ్రికా
పాల్గొంటున్నందుకు ఒలింపిక్ క్రీడల్ని బహిష్కరించిన 32 ఆఫ్రికా దేశాలు
·
1984 ఇన్సాట్-1బి
ని భారతదేశానికి అంకితం చేసిన భారత ప్రధాని ఇందిరాగాంధి
·
2004 భారత రాజకీయవేత్త
శంకరరావు చవన్ మృతి
·
2004 ప్రముఖ చిత్ర నిర్మాత
‘విజయ’ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి మృతి
No comments:
Post a Comment