Thursday, April 4, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 5


నాడు - ఈనాడు

రిత్రలో రోజు/ ఏప్రిల్ 5

·        జలవనరుల పరిరక్షణ దినోత్సవం

·        1908 ప్రముఖ స్వాతత్రయోధుడు, జనతాపార్టీ నేత, భారత రాజకీయవేత్త బాబూ జగజ్జీవన్ రాం జననం
·        1920 కెనడా రచయిత ఆర్థర్ హైలీ జననం

·        1920 భారతీయ రచయిత రఫిక్ జకారియా జననం

·        1928 ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త ఆకాశవాణి (ధర్మసందేహాలు) ప్రవచకుడు ఉషఃశ్రీ జననం

·        1930 మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.

·        1931 నల్లమల గిరిప్రసాద్ జయంతి

·        1949 భారత స్కౌట్స్ & గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం
·        1957 భారతదేశంలో తొలిసారిగా సమైక్య కేరళలో కమ్యూనిష్టు పక్షాలు ఎన్నికల్లో గెలిచారు; మొదటి ముఖ్యమంత్రిగా ఇ యం యస్ నంబూద్రిపాద్ ఎన్నిక

·        1967 భారత-అమెరికన్ రచయిత్రి అను గర్గ్ జననం

·        1970 బ్రిటన్ పాత్రికేయుడు కృష్ణన్ గురుమూర్తి జననం
·        1993 భారతీయ చలనచిత్రనటి దివ్యభారతి ప్రమాదంలో మృతి

·        2007 బెంగాలీ రచయిత్రి లీలా మాజుందార్ మృతి

·        2007 కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి


 

 

               

No comments: