నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 4
·
చైనా, హాంకాంగ్ లో బాలల దినోత్సవాలు
·
1147 మాస్కో
కు మొదటి చారిత్రాత్మక సాక్ష్యం
·
1818 అమెరికా
సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
·
1841 అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మృతి
·
1873 ప్రపంచంలో
మొదటి శునకాల క్లబ్ – మంచి జాతి కుక్కలకు నమోదు ప్రారంభం
·
1889 భారతీయ
హిందీ కవి మఖన్ లాల్ చతుర్వేది జననం
·
1894 ప్రముఖ
తెలుగు కవి ఒద్దిరాజు రాఘవ రంగారావు జననం
·
1905 కాంగ్రా
వేలీ లో జరిగిన భయంకర భూకంపంలో 20 వేలమందికి పైగా మృతి; కాంగ్రా, మాక్లిడోగంజ్,
ధర్మశాలలో పలు భవంతులు నేలకొరిగిన వైనం.
·
1919 సర్ విలియం
క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832)
·
1932 జర్మన్ రసాయన శాస్త్రవేత్త విలియం అస్ట్వాల్డ్ మరణం
·
1968 మార్టిన్
లూథర్ కింగ్ జూనియర్ ని మెంఫిస్ – టెన్నిసీస్ హొటల్లో జేమ్స్ ఎర్ల్ రే హత్యచేసిన
ఘాతుకం.
·
1975 బిల్
గేట్స్ మరియు పాల్స్ అలీన్ ల భాగస్వామ్యంతో ‘మైక్రోసాఫ్ట్’ సంస్థ ఆల్బకరక్యూ లో ప్రారంభం
·
1979 పాకిస్తాన్
4 వ అధ్యక్షుడు, 9 వ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోని ఉరితీసిన వైనం.
·
1987 భారతీయ
హిందీ కవి సచ్చిదానంద వాత్సాయన్ మృతి
No comments:
Post a Comment