Wednesday, April 3, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 3

నాడు - ఈనాడు


రిత్రలో రోజు/ ఏప్రిల్ 3
 

·        1680 మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు,చత్రపతి శివాజీ వర్థంతి

·        1715   ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విలియం వాట్సన్.

·        1862 వాషింగ్టన్ డి సి లో బానిసత్వం రద్దు

·        1897 ప్రముఖ కవి, ‘శివభారతం’ గ్రంథకర్త, గడియారం శేషశాస్త్రి జననం

·        1903 ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త కమలాదేవి చటోపాధ్యాయ కర్ణాటకలో జననం

·        1912 విద్యావేత్త రచయిత, వరదరాజన్ తిరుపత్తూర్ లో జననం

·        1914 భారతీయ సేనాధికారి, తొలి ఫీల్డ్ మార్షల్ శాం జంషెడ్జీ మానెక్ షా జననం

·        1954 భారతీయ వైద్యుడు, రాజకీయవేత్త కె కృష్ణస్వామి జననం

·        1955 ‘కొలోనియల్ కజినిస్’ లో భాగస్వామి, ప్రముఖ గాయకుడు హరిహరన్ జననం

·        1956 నాగాలాండ్ ఆందోళనలను అణచివేయడానికి అదనపు బలగాల్ని పంపుతున్నట్లు భారతప్రధాని నెహ్రూ ప్రకటన

·        1962 తెలుగు అభినేత్రి, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం

·        1964  అజయ్ శర్మ, భారత మాకీ క్రికెట్ క్రీడాకారుడు.

·        1965 ప్రముఖ పాకిస్తాన్ గాయకురాలు నజియా హస్సన్ జననం

·        1973 విశ్వప్రఖ్యాత చిత్రకళాకారుడు పికాసో మరణం

·        1973  భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి.

·        1973 భారతీయ నటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం

·        1984  మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్ష పయనం; (రష్యాకు చెందిన ముగ్గురుతో కలిసి సూయజ్-టి 11 లో అంతరిక్ష నౌకాయానం

·        1988 పంజాబ్ – పాకిస్తాన్ సరిహద్దుల మధ్య కంచె వేసేందుకు అనుమతిచ్చిన ప్రధాని రాజీవగాంధి

·        1994 కర్ణాటక కాంగ్ర్తేసు పార్టీని స్థాపించిన యస్ బంగారప్ప

·        2012 భారతీయ యింపీరియల్ సివిల్ అధికారి, ప్రతిభావంతుడు గోవిందనారాయణ్ మృతి

No comments: