నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 9
·
1892 ప్రముఖ తెలుగు రచయిత వేలూరి శివరామశాస్త్రి
జననం
·
1929 ప్రముఖ భారతీయ శాస్త్రీయ సంగీతవేత్త,
తొలి భారతీయ ‘సరోద్’ మహిళా కళాకారిణి, షరన్ రాణి బక్లివాల్ జననం
·
1953 భారతీయ మార్కెటింగ్ అనుభవజ్ణుడు, రచయిత్రి జెస్సీ పాల్ జననం
·
1960 గొల్లపూడి సీతారామ శాస్త్రి
మృతి
·
1986 భారతదేశంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలో ఏర్పాటు
·
1994 ప్రముఖ కమ్యూనిష్ట్ దిగ్గజం, సి పి ఐ మాజీ కార్యదర్శి
చండ్ర రాజేశ్వరరావు హైదరాబాదులో మృతి
·
2011 :అన్నా
హజారే కు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం గా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.
తెలుగురథం సమర్పణ






No comments:
Post a Comment