నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 10
జాతీయ సర్వే దినోత్సవం
10-16 రైల్వే
వారోత్సవాలు
- 1755: హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం .
- 1857: భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్లో మొదలయ్యింది
- 1875 ఆర్యసమాజ్ దినోత్సవం
- 1880 ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు చిర్రావూరి యజ్ణేశ్వర చింతామణి జయంతి
- 1894: ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక ధార్మికవేత్త ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం.
- 1907 పండిత నరేంద్రజీ జననం
- 1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియా లో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్'
- 1952 భారతీయ రాజకీయవేత్త నారాయణ్ రాణే జననం
- 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియో లో ప్రదర్శింపబడినది. ఆచిత్రం పేరు House of Wax.
- 1964 భారతీయ
(కేరళ) ఇంద్రజాలికుడు, కనికట్టులో ప్రవీణుడు గోపీనాథ్ ముత్తుకాడ్ జననం
- 1985 ప్రముఖ రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి మృతి
- 1986 భారతీయ నటి అలీషా టాకియా జననం
- 1993 అరుణాంక్.ఎలుకటూరి జననం
- 1995 భారత రాజకీయవేత్త, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మృతి
తెలుగురథం సమర్పణ

No comments:
Post a Comment