నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 11
- 1919 అంతర్జాతీయ
శ్రామిక సంస్థ స్థాపన
- 1827 భారతీయ
సామాజిక ఉద్యమవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జననం
- 1869 మహాత్మాగాంధి
భార్య కస్తూర్బా గాంధీ మరణం
- 1887 భారతీయ
బెంగాలీ చిత్రకళాకారుడు జమిని రాయ్ జననం
- 1904 భారతీయ
గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మృతి
- 1913 హృషికేష్ లో
గంగానదిపై లక్ష్మణఝూలా (ఇనుప) వంతెన నిర్మాణం
- 1914 ప్రముఖ
అణు శాస్త్రవేత్త, ‘ఇసిఐయల్’ సంస్థ వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు జననం
- 1930 మోతీలాల్ నెహ్రూ
నివాసం ‘ఆనందభవన్’ ను ‘స్వరాజ్య భవన్’ గా మార్చి భారతీయ ప్రజలకు అంకితం యిచ్చినరోజు
- 1937 ప్రముఖ
భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ జననం
- 1938 ప్రముఖ పాత్రికేయుడు
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మృతి
- 1964 సిద్ధాంతాల
విభేదాలతో ‘సిపిఐ’ మరియు ‘సిపియం’ గా నిల్చిన భారతీయ కమ్యూనిష్ట్ పార్టీ
- 1977 భారతీయ
(బీహారీ) హిందీ రచయిత ఫణీశ్వర్ నాథ్ ‘రేణు’ మృతి
- 1991 భారతీయ మోడల్
పూనం పాండే జననం
- 1993 అడవి దొంగ
వీరప్పన్ ను పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సంయుక్తంగా టాస్క్ ఫోర్స్
ని ఏర్పాటు చేసి, పట్టిచ్చినందుకు 40 లక్షల రూపాయల బహుమతి ప్రకటన
- 2000 రచయిత్రి
ఝంపా లహరికి ‘పులిట్జర్’ పురస్కార ప్రకటన
- 2009 భారతీయ
(ఉత్తర ప్రదేశ్) హిందీ రచయిత విష్ణు ప్రభాకర్ మృతి
తెలుగురథం సమర్పణ

No comments:
Post a Comment