Saturday, April 13, 2013

నాడు - ఈనాడు -

నాడు - ఈనాడు

రిత్రలో రోజు/ ఏప్రిల్ 12
 

·        ప్రపంచ విమానయాన, అంతరిక్షయాన దినోత్సవం

·        క్రీ.పూ.590 జైనమతం 24 తీర్థంకర, ప్రవక్త మహావీర జయంతి

·        1621  మతగురువు గురు తేజ్ సింగ్ బహదూర్ జననం

·        1871 ఆధునిక దిక్షనరీ రూపకర్త గంగాధర బాలకృష్ణ దెష్పాండే జననం

·        1906 మహామహోపాధ్యాయ పండిట్ మహేష్ చంద్ర న్యాయరత్న భట్టాచార్య, ప్రముఖ సంస్కృత పండితుడు, పరిపాలనా దక్షుడు, సేవాధర్మ పరాయణుడు, సంఘ సంస్కర్త మృతి

·        1955 పోలియో వేక్సీనును కనుగొన్నట్లు ప్రకటించిన డా. జోనాస్ సాల్క్స్

·        1961 రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరి గగారిన్ ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి పయనించిన మొదటి మానవుడిగా పేరువహించాడు.

·        1962 సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మృతి

·        1981 ప్రపంచంలోని మొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) ‘కొలంబియాను విజయవంతంగా ప్రయోగించిన అమెరికా

·        1983 రిచర్డ్ అటెంబరో నిర్మించిన ‘గాంధి’ చిత్రానికి 8 ఆస్కార్ పురస్కారాలు ప్రకటన

·        1992 మార్క్సిస్ట్స్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య మృతి

·        1992 హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం పునఃప్రతిష్ఠాపన

·        2006 ప్రముఖ కన్నడ నటుడు మరియు గాయకుడు రాజకుమార్ మృతి

తెలుగురథం సమర్పణ

No comments: