నాడు - ఈనాడు
చరిత్రలో - ఏప్రిల్ 1:
ఏప్రిల్ 1
మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు - మార్క్ ట్వైన్
ఏప్రిల్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 91వ రోజు (లీపు సంవత్సరము లో 92వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1894: మొదటి భారతీయ బ్యాంక్ 'పంజాబ్ నేషనల్ బ్యాంక్' ప్రారంభం
1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసు లో (చెన్నై). తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 9 సెప్టెంబర్ 1908) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1957 - డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[1]
1960 : TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
1970: బహిరంగంగా ధూమపానం చేయడం అమెరికాలో నిషేధం.
1971 : పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కు నందు పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
1976: దూరదర్శన్ ప్రారంభం
2001 : స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.
జననాలు
1578 : విలియం హార్వే, ఆంగ్ల వైద్యుడు (రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించినవాడు)(d. 1657)
1856 : భారత దేశ ప్రముఖవైద్యుడు అకాసియో గాఅబ్రియెల్ వేగాస్ జననం.(ఈయన బొంబాయి నందు ప్లేగు వ్యాధి వ్యాప్తిని గుర్తించారు).(d. 1933)
1869: ఆదాయపు పన్ను విధానం ప్రవేశం.
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.హెడ్గెవార్ (డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్)
1911 : భారత అథ్లెట్, ఫాజా సింగ్.
1911 - ఏటుకూరి వెంకట నరసయ్య అధ్యాపకుడు , రచయిత. [మ. 1949]
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాదీమ.1949
1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
1936 : తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.
1941 : అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.
1972: వెంకట్ గోవాడ,రంగస్థలంపై నవ రసాలు కురిపిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.
మరణాలు
1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
1977: ప్రముఖ కవి తల్లావజ్హ్ఝుల శివశంకర శాస్త్రి మరణం
1999: మధురాంతకం రాజారాం, సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
2006: ప్రముఖ నాయకుడు గౌతు లచ్చన్న మరణం
2012 : ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త.(b. 1921)
ఇతర విశేషాలు
ఏప్రిల్ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు.
ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్ లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి.
పండుగలు మరియు జాతీయ దినాలు
ALL FOOLS DAY - April 1
ACTIVISTS DAY
1-7 PREVENTION OF BLINDNESS WEEK
1936: ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)
కొంపెల్ల శర్మ.