నాడు - ఈనాడు
చరిత్రలో - ఫిబ్రవరి 9
ఫిబ్రవరి 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరము లో 326 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
ప్రసిద్ద గాంధేయవాది, కుష్టువ్యాది పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే ,మెగసెసె అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
జననాలు
1773: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్.
1809: చార్లెస్ డార్విన్ జననం
1910: ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తుల కేశవరావు
1919: ముదిగొండ సిద్ద రాజలింగం,స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
1922: రావిపూడి వెంకటాద్రి ప్రకాశం జిల్లా నాగండ్ల లో జననం. హేతువాది మాసపత్రిక సంపాదకుడు
1925: ప్రజాకవి ఆకుల సుబ్రహ్మణ్యం జననం
1936: అడబాల,రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి
1936: ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు చింతపెంట సత్యనారాయణ రావు (సి యస్ రావు) జననం
1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు,ఎందరో విద్యార్ధులను నిపుణులైన ఛాయాగ్రాహకులుగా తీర్చిదిద్దాడు
1975: యార్లగడ్డ సుమంత్ కుమార్ , తెలుగు సినిమా నటుడు. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు
మరణాలు
1932: దొంతులమ్మ,ఆంధ్ర యోగిని మరియు అవధూత. ఆమె అరవైయేళ్ళ వయసులో కూడా నెత్తిమీద నీళ్ళ కుండల్ని దొంతరులుగా పెట్టుకొని మోస్తూ ఉండేది.
1996: చిట్టిబాబు (వైణికుడు),ప్రసిద్ధ సంగీతజ్ఞుడు,వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
2008: సంఘసేవకుడు మరళీధర్ దేవదాస్ ఆమ్టే. మరణం
2012: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం
2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు.ఆజన్మ బ్రహ్మచారి
పండుగలు మరియు జాతీయ దినాలు
CONDOM AWARENESS WEEK - FEBRUARY 9-14
(మూల వనరులు: తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)
No comments:
Post a Comment