నాడు - ఈనాడు
మార్చి 31
మార్చి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరము లో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.
కొంపెల్ల శర్మ
వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 31
సంఘటనలు
- 1919: 15-9-1915 న ప్రారంభించిన హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
- 1959 : 14 వ దలైలామా,టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
- 2011: 31 మార్చి 2011 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 18 మే2012 నాడు చెప్పారు
జననాలు
- 1865 - ఆనందీబాయి జోషి
- 1928: కపిలవాయి లింగమూర్తి,పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు [మ.(1928 ]
- 1933 - నటరాజ రామకృష్ణ, ప్రముఖ నాట్యాచార్యుడు, ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జననం. (మ 7 జూన్ 2011).
- 1963: ప్రముఖ శాస్త్రవేత్త జాన్ హారిసన్ జననం. సముద్రంలో రేఖాంశాలను కనుగొనడానికి వీలయ్యే 'క్రోనోమీటర్' ను రూపొందించాడు. బ్రిటిష్ బోర్డ్ వారి 'లాంగిట్యూడు' వారి అవార్డ్ ను అందుకున్నాడు.
- 1987 - కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
మరణాలు
- 1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).
- 1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణం (జననం.1932)
- 1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)
- 2003: మేకా రంగయ్య అప్పారావు (యం ఆర్ అప్పారావు) మరణం
కొంపెల్ల శర్మ
No comments:
Post a Comment