Saturday, April 6, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 6


నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 6

·       
·        పాశ్చాత్య క్రిష్టియన్ల ‘ఈష్టర్ శనివారం’
·        1911 ఫ్రాన్స్ తో యుద్ధంలో బాణం తగిలి ఇంగ్లీషు రాజు రిచర్డ్-1 మృతి
·        1664 సిక్కుల గురువు హరికిషన్ సింగ్ మృతి
·        1773 తత్వవేత్త, బ్రిటిష్ ఇండియా చరిత్రకారుడు స్కాట్లండ్ కి చెందిన జేమ్స్ మిల్ జననం
·        1782 థాయిలాండ్ చక్రి స్మారక దినోత్సవం
·        1886 హైదరాబాదునిజాం రాష్ట్రం అసఫ్ జాహ్ VII ఉస్మాన్ అలీ ఖాన్ జననం
·        1896        1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి; 8 దేశాలు పాల్గొన్నాయి
·        1919 రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత సమ్మెకు పిలుపు నిచ్చిన మోహన్ దాస్ గాంధీ; భారతదేశంలో ఇది తొలి సమ్మె అయింది.
·        1924 ప్రపంచ వ్యాప్తంగా విమానయానం ప్రారంభం
·        1928: DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు.
930  మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండీ 6 ఏప్రిల్ 1930 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండీ గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది

·        1931 అమెరికా హిందూ ఆధ్యాత్మికవేత్త, శిక్షకుడు బాబా రాందాస్ జననం

·        1942 రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ పై వైమానిక దాడులు జరిపిన జపాన్; విశాఖపట్నం హార్బర్ పై జపాన్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

·        1956  భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం

·        1971 భారతీయ నటుడు, మోడల్ సంజయ్ సూరి జననం

·        1980 మరోసారి విడిపోయిన జనతాపార్టీ; భారత జనతాపార్టీని స్థాపించిన RSS మద్దత్తుదారులు; ఏ బి వాజపాయ్ ని తొలిసారి అధ్యక్షునిగా ఎన్నిక

·        1990 సీనియర్ మార్కిష్ట్స్ పార్టీ నాయకుడు, WTU స్థాపకుడు బాలచంద్ర త్రయంబక్ మృతి

·        1998 భారత్ ని చేరుకునేలా మధ్యస్థాయి అణ్వస్త్రాల్ని ప్రయోగించిన పాకిస్తాన్

·         1998 ట్రావెలర్స్ గ్రూపు – సిటీకార్ప్స్ ల మధ్య $76 బిలియన్లకు జరిగిన ఒప్పందంతో ‘సిటీబ్యాంకు’ ఏర్పాటుకు సన్నాహాలు

·         2000 LPG ని వాహన ఇంధనంగా వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి

Thursday, April 4, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 5


నాడు - ఈనాడు

చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 5

·        జలవనరుల పరిరక్షణ దినోత్సవం

·        1908 ప్రముఖ స్వాతత్రయోధుడు, జనతాపార్టీ నేత, భారత రాజకీయవేత్త బాబూ జగజ్జీవన్ రాం జననం
·        1920 కెనడా రచయిత ఆర్థర్ హైలీ జననం

·        1920 భారతీయ రచయిత రఫిక్ జకారియా జననం

·        1928 ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త ఆకాశవాణి (ధర్మసందేహాలు) ప్రవచకుడు ఉషఃశ్రీ జననం

·        1930 మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.

·        1931 నల్లమల గిరిప్రసాద్ జయంతి

·        1949 భారత స్కౌట్స్ & గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం
·        1957 భారతదేశంలో తొలిసారిగా సమైక్య కేరళలో కమ్యూనిష్టు పక్షాలు ఎన్నికల్లో గెలిచారు; మొదటి ముఖ్యమంత్రిగా ఇ యం యస్ నంబూద్రిపాద్ ఎన్నిక

·        1967 భారత-అమెరికన్ రచయిత్రి అను గర్గ్ జననం

·        1970 బ్రిటన్ పాత్రికేయుడు కృష్ణన్ గురుమూర్తి జననం
·        1993 భారతీయ చలనచిత్రనటి దివ్యభారతి ప్రమాదంలో మృతి

·        2007 బెంగాలీ రచయిత్రి లీలా మాజుందార్ మృతి

·        2007 కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి


 

 

               

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 4

నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 4

·        చైనా, హాంకాంగ్ లో బాలల దినోత్సవాలు

·        1147    మాస్కో కు మొదటి చారిత్రాత్మక సాక్ష్యం

·        1818               అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.

·        1841  అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మృతి

·        1873    ప్రపంచంలో మొదటి శునకాల క్లబ్ – మంచి జాతి కుక్కలకు నమోదు ప్రారంభం

·        1889    భారతీయ హిందీ కవి మఖన్ లాల్ చతుర్వేది జననం

·        1894    ప్రముఖ తెలుగు కవి ఒద్దిరాజు రాఘవ రంగారావు జననం

·        1905    కాంగ్రా వేలీ లో జరిగిన భయంకర భూకంపంలో 20 వేలమందికి పైగా మృతి; కాంగ్రా, మాక్లిడోగంజ్, ధర్మశాలలో పలు భవంతులు నేలకొరిగిన వైనం.

·        1919  సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832)

·        1932  జర్మన్ రసాయన శాస్త్రవేత్త విలియం అస్ట్వాల్డ్ మరణం

·        1968    మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ని మెంఫిస్ – టెన్నిసీస్ హొటల్లో జేమ్స్ ఎర్ల్ రే హత్యచేసిన ఘాతుకం.

·        1975    బిల్ గేట్స్ మరియు పాల్స్ అలీన్ ల భాగస్వామ్యంతో ‘మైక్రోసాఫ్ట్’ సంస్థ ఆల్బకరక్యూ లో ప్రారంభం

·        1979    పాకిస్తాన్ 4 వ అధ్యక్షుడు, 9 వ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోని ఉరితీసిన వైనం.

·        1987    భారతీయ హిందీ కవి సచ్చిదానంద వాత్సాయన్ మృతి