నాడు - ఈనాడు
చరిత్రలో - ఫిబ్రవరి 7
ఫిబ్రవరి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 38వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 327 రోజులు (లీపు సంవత్సరము లో 328 రోజులు) మిగిలినవి.
చరిత్రలో - ఫిబ్రవరి 7
ఫిబ్రవరి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 38వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 327 రోజులు (లీపు సంవత్సరము లో 328 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
- 1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
- 1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
- 1992: ఐ.ఎన్.ఎస్. షల్కి(జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
జననాలు
- 1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం
- 1877: ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.
- 1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం
- 1894: కప్పగల్లు సంజీవమూర్తి జననం తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు
- 1925: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు పి.సుదర్శన్ రెడ్డి జననం
మరణాలు
- 1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.
- 1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణం .
- 1969 - ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, /చరిత్రకారులు / చలనచిత్ర దర్శకులు మరణం . [జ.1907]
No comments:
Post a Comment