నాడు - ఈనాడు
చరిత్రలో - ఫిబ్రవరి 6:
ఫిబ్రవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 37వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 328 రోజులు (లీపు సంవత్సరము లో 329 రోజులు) మిగిలినవి.
1804 : ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణం.
1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.
1923 : వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు జే.రామేశ్వర్ రావు జననం.
1931 : భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మరణం.
1932 : భరాగో గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం జననం.
1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి జననం.
1976 : బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత రిత్విక్ ఘటక్ మరణం.
2006: తెలుగు సినీ హాస్యనటి కల్పనా రాయ్ మరణం. (జ. 1950)
సంఘటనలు
1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
జననాలు
1804: జోసెఫ్ ఫ్రీస్ట్ లీ జననం - ఈయన ఆక్సిజన్, హైడ్రో క్లోరిక్ ఆసిడ్ మరియు సర్ఫ్యూరిక్ ఆసిడ్ లను కనుగొన్నాడు. (1733 మరణం)
1892: అతి ప్రమాదకరమైన రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయా కు చికిత్సకు కనుగొన్న విలియం పి. మర్ఫీ జన్మించాడు.
1900: ప్రముఖ కవి, రచయిత నోరి నరసింహ శాస్త్రి జననం
1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు.
1932: భమిడిపాటి రామగోపాలం, భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత, కాఫీ అన్నా, ఆంధ్రపత్రికన్నా, రేడియో అన్నా ప్రాణం.[మ. 2010]
1947: కె.వి.కృష్ణకుమారి,వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే
1956: కావలి ప్రతిభా భారతి,రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు
మరణాలు
1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ
1889: సూరి భగవంతం. ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.
1925 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).
195: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
1973: ప్రముఖ కవి, భావ కవుల కవితా సంకలనం 'వైతాళికులు' సంపాదకులు
1993: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ ఆష్.
2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. దాదాపు 430 తెలుగు చిత్రాలలో నటించింది
పండుగలు మరియు జాతీయ దినాలు
NEW ZEALAND NATIONAL DAY
INTERNAITONAL DAY OF ZERO TOLERANCE TO / AGAINST FEMALE GENITAL MUTILATION/CUTTING
(మూల వనరులు : తెలుగు వికీపెడియా & తెలుగురథం సేకరణ)
https://www.facebook.com/kompella.sarma.9
No comments:
Post a Comment