నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 14
· సిక్కుల నూతన సంవత్సరం
(నానక్ షాహీ, మొదటి నెల ‘చేత్’)
· జపాన్ లో ‘White Day’ (ప్రేమికుల
దినోత్సవం జరుపుకున్న నెల రోజుల తర్వాత)
· Pi (22/7) Day (Mathematical
Constant)
- 1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్కిషన్ ఢిల్లీలో మరణించాడు.
- 1842 సంస్కృతాంధ్ర పండితుడు, బహుభాషాసేవకుడు, మహోమహోపాధ్యాయ కొక్కండ వేంకటరత్నం జననం
- 1879: ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉల్మ్, జర్మనీలో జన్మించాడు.
- 1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
- 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
- 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలో విడుదలయ్యింది.
· 1965 భారతీయ చలనచిత్ర నటుడు
అమీర్ ఖాన్ జననం
· 1973 భారతీయ చలనచిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి జననం
No comments:
Post a Comment