Thursday, March 14, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 15

·      అంతర్జాతీయ పోలీసు ఘాతుకచర్యల వ్యతిరేక దినోత్సవం

·      ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

·      ప్రపంచ అంగవికలుర దినోత్సవం

·      జలవనరుల దినోత్సవం

·      అంతర్జాతీయ ముస్లిం సంస్కృతి, శాంతి, సంప్రదింపులు, సినీమారంగ దినోత్సవం

·      ప్రపంచ సంప్రదింపుల దినోత్సవం

·        క్రీ.పూ. 44      రోమన్ రిపబ్లిక్ నియంత జూలియస్ సీజర్, బ్రూటస్ తదితర రోమన్ సెనేటర్ల చేత హత్యచేయబడ్డాడు.

·        1493            ప్రపంచయాత్ర ముగించుకుని స్పెయిన్ కు బయలుదేరిన క్రిస్టఫర్ కొలంబస్

·        1564          మొఘల్ చక్రవర్తి అక్బర్ ముస్లిమేతర పౌరులపై విధించబడుతున్న ‘జిజియా’ (తలసరి) సుంకంను ఎత్తివేశాడు.

·        1898           సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు జననం

·        1906           రోల్స్ రోయిస్ లిమిటెడ్ కంపెనీ స్థాపన

·        1934           భారతీయ దళిత నాయకుడు కాన్షీరాం జననం

·        1937           తొలి బ్లడ్ బ్యాంక్ షికాగోలో ఏర్పాటు

·        1946           భారత్ కు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేందుకు సిద్ధంగానున్నట్లు బ్రిటిష్ ప్రధాని అట్లీ ప్రకటన

·        1950                    భారత ప్రణాళికా సంఘం ఏర్పడింది.

·        1956           బ్రాడ్వే మార్క్ హెల్లింగర్ థియేటరులో సుప్రసిద్ధ ఆంగ్లచిత్రం ‘మై ఫైర్ లేడీ’ తొలిసారి ప్రదర్శన

·        1961           కామన్వెల్త్ దేశాలనుండి దక్షిణ ఆఫ్రికా ఉపసంహరణ

·        1969           గోవాలో హెలికాఫ్టర్ స్కాడ్రన్ ప్రారంభించిన భారత నావికాదళం

·        1977           భారతీయ ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం

·        1984           భారతీయ సంగీతకర్త హనీ సింగ్ జననం

·        1985           మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు ‘symbolics.com’గా నమోదు జరిగింది.

·        1985           భారతీయ చారిత్రాత్మకవేత్త, రచయిత రాధాకృష్ణ చౌధరి మృతి

·        1985           బ్రెజిల్ మిలిటరీ డిక్టేటర్ పరిపాలన పరిసమాప్తం

·        1990           మొదటి సోవియట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా మైఖల్ గొర్బచేవ్ ఎన్నిక

·        1993          భారతీయ చలనచిత్ర నటి అలియా భట్ జననం

 

No comments: