నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 9
·
632 మహమ్మద్ ప్రవక్త ఆఖరి ప్రవచనం (ఖుత్బహ, ఖుత్బతుల్
వాదా)
·
1796 నియంత నెపోలియన్ బోనపార్టే – జోసెఫైన్ బేహుర్నైస్
(మొదటి భార్య తో) వివాహం
·
1929 బంగ్లాదేశ్ అధ్యక్షుడు జిల్లూర్ రహమాన్ జననం
·
1933 ‘Great Depression’ – దృష్ట్యా, అమెరికా అధ్యక్షుడు
ఫ్రాంక్లిన్ డె రూజ్వెల్ట్ నూతన ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ‘అత్యవసర బ్యాంకింగ్ చట్టం’ను
కాంగ్రేసుకు సమర్పణ
- 1934 మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించాడు.
·
1934 సోవియట్ ‘కాస్మోనెట్’, చంద్రమండలంపై తొలిసారి కాలుమోపిన
‘యూరి గగారిన్’ జననం
·
1947 సుప్రసిద్ధ భారతీయ (గుజరాతీ) కవి ఝవేర్ చంద్ మేఘానీ
మృతి
·
1951 సుప్రసిద్ధ అంతర్జాతీయ తబలా వాద్య/సంగీత
కళాకారుడు, భారతీయుడు ‘జకీర్ హుస్సైన్’ జననం
·
1956 భారతీయ రచయిత, అమెరికా ‘అండర్-సెక్రటరీ జనరల్’,
శశి థరూర్ జననం
- 1961 ప్రముఖ పత్రికా
సంపాదకుడు కోటంరాజు రామారావు మృతి
- 1979 గ్రంథాలయ
ఉద్యమ పితామహుడు అయ్యంకి
వెంకటరమణయ్య మరణించాడు.
·
1985 భారతీయ క్రికెట్ క్రీడాకారుడు పార్థివ్
పటేల్ జననం
·
1993 బ్రిటిష్ చారిత్రాత్మకవేత్త, రచయిత, సి నార్త్ కోటె
పార్కిన్సన్ మృతి
·
1996 భారతీయ చలనచిత్ర నటుడు ‘దర్శీన్ సఫాల్’ జననం
- 1997 ప్రత్యేకాంధ్ర
రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి
బెజవాడ
గోపాలరెడ్డి మరణించాడు.
·
2010 స్వీయలింగపరుల తొలి వివాహం వాషింగ్టన్ డి సి లో
జరిగింది
·
2012 భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు ‘జోయ్
ముఖర్జీ’ మృతి
No comments:
Post a Comment