నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 8
·
అంతర్జాతీయ మహిళా దినోత్సవం / మాతృమూర్తుల దినోత్సవం
·
ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం
·
‘కామన్ వెల్త్’ దేశ సభ్యుల సప్తాహం ఉత్సవాలు ప్రారంభం
·
1010 పర్షియన్ కవి
ఫిరదౌసి ఇరాన్, తత్సంబంధిత జాతీయ ఇతిహాస గ్రంథం ‘షహనమా’ను పూర్తిచేశాడు
·
1702 ఇంగ్లాండ్ రాజు
మూడో విలియం మృతి; తదనంతరం సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలు చేపట్టిన రాణి అన్న్
·
1722 పర్షియాను
ఆక్రమించిన ఆప్ఘన్ రాజు మీర్ మహమూద్
·
1736 ‘అఫ్షహరిద్
శకం’ వ్యవస్థాపకుడు ‘నాదిర్ షా’ ఇరాన్ షా గా నియామకం
·
1817 న్యూయార్క్
స్టాక్ ఎక్స్చేంజి ప్రారంభం
·
1897 ప్రముఖ
అంతర్జాతీయ చిత్రకళాకారుడు దామెర్ల రామారావు జననం
·
1911 డెన్మార్క్
లోని కోపెన్ హాగన్ లో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ప్రారంభం –
జర్మనీకి చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ, మహిళా విభాగం నాయకురాలు క్లారా
జెట్కిన్ ప్రారంభం
·
1916 కంప్యూటర్ టైపుసెట్టింగ్
కు ఆద్యుడు, అమెరికా వాణిజ్యవేత్త జాన్ సెబోల్డ్ జననం
·
1917 ప్రముఖ
విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
·
1934 సహాయ నిరాకరణ
ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధి
·
1941 నాజీలకు
వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టకుండా హాలెండ్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన
ప్రభుత్వం
·
1942 రంగూన్,
బర్మాలను ఆక్రమించిన జపాన్ దళాలు
·
1945 రెండవ ప్రపంచ
యుద్ధంలో నేవీ నర్స్ కార్ప్స్ విభాగంలో సేవలనందించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ నర్స్ ఫిల్లిస్ మే
డెల్లీ
·
1948 విద్యాలయాల్లో
మతాచారాలు పాటించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన అమెరికా సుప్రీమ్ కోర్టు
·
1974 భారతీయ
చలనచిత్ర నటుడు ఫర్దీన్ ఖాన్ జననం
·
1979 ‘కాంపాక్ట్ డిస్క్’
పై ప్రచారం ప్రారంభించిన ‘ఫిలిప్స్ కంపెనీ
·
1974 ప్రముఖ లలితగీత
రచయిత, భావకవి ‘శశాంక’(ఓలేటి సుబ్బారావు) మృతి
·
1974 ఫ్రాన్స్
రాజధాని పారిస్ లో ‘చార్లెస్-డి-గాల్’ విమానాశ్రయం ప్రారంభం
·
1982 సోవియట్ సేనలు,
3000 మంది ఆఫ్ఘన్లను విషప్రయోగం చేసిన చంపారని అమెరికా ఆరోపణ
·
1988 పంజాబీ జానపద
సంగీతకారుడు అమర్ సింగ్ చంకీలా మృతి
·
1998 మహిళల
సారధ్యంలో రెండు అంతర్జాతీయ విమానాలను నడిపిన భారతీయ సంస్థ – ఇండియన్ ఎయిర్లైన్స్
·
2004 ఇరాక్ లో గవర్నింగ్
కౌన్సిల్ కొత్త రాజ్యాంగం ఆమోదం
No comments:
Post a Comment