Tuesday, March 5, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 6





·         1475   ఇటలీ చిత్ర, శిల్పకారుడు మైకలాంజిలో జననం
·         1508   మొఘల్ చక్రవర్తి హుమయూన్ కాబూల్ జననం
·         1860   అమెరికా అధ్యక్షుని ఎన్నికల సందర్భంగా సమ్మెహక్కు చట్ట విరోధమని ప్రకటించిన అబ్రహాం లింకన్
·         1890   ‘బేయర్స్’ ఫార్మా కంపెని ‘ఆస్పిరిన్’ని ట్రేడుమార్కుగా రిజిష్టరు చేసుకుంది
·         1913   సుప్రసిద్ధ తెలుగు చిత్ర హాస్యనటుడు, నిర్మాత, గాయకుడు కస్తూరి శివరావు జననం (శతజయంతి)
·         1914   అల్బేనియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన జర్మనీ యువరాజు విల్ హెమ్
·         1919   సుప్రసిద్ధ కవి గడియారం రామకృష్ణ శర్మ (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత – శతపత్రము – ఆత్మకథ) జననం
·         1928   చైనా బీజింగ్ పై దాడి చేసిన ఎర్ర సైనికులు (మూడువేలమంది మృతి; 50 వేలమంది స్వాటోకు పరారీ)
·         1930   ‘అంతర్జాతీయ నిరుద్యోగ దినోత్సవం’ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ‘నినాదాలను ప్రవేశపెట్టిన ‘కమింటెర్న్’
·         1943   జర్మనీలోని ఆయుధ ఫాక్టరీలపై బాంబుల వర్షం కురిపించిన బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్
·         1953   పూర్వ నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ జననం
·         1960   మహిళలకు ఓటుహక్కు కల్పించిన స్విట్జర్లాండ్
·         1965   వియత్నాంకు 3500 మంది సైనికులను పంపుతున్నట్లు ప్రకటించిన అమెరికా
·         1973   చమురు, గ్యాస్ ధరలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్
·         1975   అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ హత్యోదంతం పై నిర్మించిన చిత్రం ‘జప్రుడెర్’ను తొలిసారిగా జాతీయస్థాయిలో టి వి లో ప్రదర్శింపజేసిన రాబర్ట్ జె క్రోడెన్ మరియు డిక్ గ్రెగరీ
·         1975   సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంటామన్న ఇరాన్, ఇరాక్
·         1983   తొలి అమెరికా ఫుట్ బాల్ లీగ్ ఆటని నిర్వహించారు

 

No comments: