నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు - మార్చి 7
·
క్రీ.పూ. 322 గ్రీక్ తత్త్వవేత్త అరిస్టాటిల్ మృతి
·
161 రోమన్
చక్రవర్తి ఆంటోనియన్ మృతి అనంతరం సింహాసనాన్ని అధిరోహించిన సహచక్రవర్తులు మార్కస్,
లూసియస్.
·
1774 బోస్టన్
ఓడరేవును మూసివేసిన బ్రిటిష్ ప్రభుత్వం
·
1849 రద్దయిన
ఆస్ట్రేలియా సామ్రాజ్య శాసనసభ
·
1876 అలగ్జాండర్ గ్రాహంబెల్ కనుగొన్న
‘టెలీఫోన్’ కు లభ్యమైన పేటెంట్ హక్కు
·
1904 రష్యా పట్టణం వ్లాడివోస్తిక్
పై బాంబులు వదలిన జపాన్
·
1911 ప్రముఖ భారతీయ హిందీ
రచయిత సచ్చిదానంద వాత్సాయన జననం
·
1934 భారతీయ క్రికెట్
క్రీడాకారుడు నారి కాంట్రాక్టర్ జననం
·
1938 అమెరికా జీవశాస్త్రవేత్త,
నోబెల్ పురస్కార గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ జననం
·
1949 భారతీయ రాజకీయవేత్త గులాం
నాబీ ఆజాద్ జననం
·
1952 భారతీయ ఆధ్యాత్మిక
గురువు పరమహంస యోగానంద మృతి
·
1952 ఆస్ట్రేలియా క్రికెట్
క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం
·
1954 భారతీయ చలనచిత్ర నటుడు
అనుపమ్ ఖేర్ జననం
·
1961 భారతీయ రాజకీయవేత్త,
ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మృతి
·
1969 భారతీయ రాజకీయవేత్త, ఉత్తరప్రదేశ్
పూర్వ ముఖ్యమంత్రి సంపూర్ణానంద మృతి
·
1971 చారిత్రాత్మక ప్రసంగాన్ని
‘సుహ్రవర్ది ఉద్యానం’లో చేసిన షేక్ ముజిబూర్ రెహమాన్
·
1979 “గ్రంథాలయాలు ప్రజల
విశ్వవిద్యాలయాలు” - గ్రంథాలయ పితామహుడు, గ్రంథాలయ శాస్త్ర విశారద,
గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య
ప్రతిష్ఠాపనాచార్య, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికా సంపాదకుడు,
పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య మృతి
·
1993 ప్రముఖ నాటక రచయిత,
దర్శకుడు, కొడాలి గోపాలరావు మృతి
·
1994 - కాపీరైటు చట్టం – ప్రాథమిక రచనకి తయారుచేసిన ‘పారడీ’లను
‘సహజవాడక’ సూత్రంగా పరిగణించాలన్న అమెరికా సుప్రీమ్ కోర్టు ఆదేశం
No comments:
Post a Comment