నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 11
·
1702 ఇంగ్లాండు మొదటి జాతీయ దినపత్రిక ‘ది డైలీ కౌరంట్’
ప్రారంభం
·
1784 ‘మంగుళూరు ట్రీటీ’తో రెండవ ఆంగ్లో-ఆసియన్ యుద్ధం
పరిసమాప్తి
·
1824 అమెరికా యుద్ధం శాఖావిభాగంలో భారతీయ వ్యవహారాల
విభాగం
·
1974 సుప్రసిద్ధ బాలివుడ్ మరియు పాప్ గాయకుడు, హిమాచల్ ప్రదేశ్ నివాసి
మోహిత్ చౌహాన్ జననం
·
1983 అణుబాంబుని ప్రయోగించిన పాకిస్తాన్
·
1985 సోవియట్ యూనియన్ కమ్యూనిష్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా
మైఖేల్ గొరబచేవ్ ప్రమాణస్వీకారం
·
1999 అమెరికా ‘NASDAQ’ స్టాక్ ఎక్స్చేంజి లో నమోదయిన
మొదటి భారతీయ ‘ఇన్ఫోసిస్’ కంపెనీ
·
1915 భారతీయ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ హజారే జననం
·
1916 యునైటడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్
జననం
·
1922 ప్రముఖ చలనచిత్ర గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
·
1931 ఆష్ట్రేలియా వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోఖ్ జననం
·
1955 పెన్సిలిన్
ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్
ఫ్లెమింగ్ మరణించాడు.
·
1970 ప్రముఖ కవి, సంగీజ్ణుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మృతి
·
1990: సోవియట్
యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా
స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
·
2009 భూదానోద్యమ నాయకుడు వినోబా భావే మృతి
·
2009 ప్రముఖ రచయిత, సాహితీవేత్త కె యస్ వై పతంజలి మృతి
No comments:
Post a Comment