నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 12
చరిత్రలో ఈ రోజు/మార్చి 12
·
ప్రపంచ సైబర్ సెన్సార్
షిప్’ వ్యతిరేక దినోత్సవం
·
1755 అమెరికాలో తొలిసారిగా ఆవిరియంత్రం ఉపయోగంలోకి తెచ్చి,
గనుల్లో నీటిని తోడేందుకు వాడారు
·
1848 ఫ్రాన్స్ లో రెండో రిపబ్లిక్ ఏర్పాటు
·
1854 ప్రముఖ బెంగాలీ రచయిత
మహేంద్రనాథ గుప్తా జననం
·
1889 దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మద్య తొలి క్రికెట్ టెస్ట్ ఆట ప్రారంభం
·
1894 సీసాల్లో ‘కోకోకోలా’ను ప్రప్రథమంగా ‘విక్సిబర్గ్’,
‘మిస్సిపి’ ప్రాంతాల్లో స్థానిక సోడా ఫౌంటైన్ ఆపరేటర్ జోసెఫ్ బీడెన్హారన్ చే విక్రయం
·
1912 ప్రపంచంలో తొలిసారిగా బల్గారియాలో ఫుట్ బాల్ క్లబ్
– బొటేవ్ ఫ్లోవ్ డివ్ పేరుతో ప్రారంభం
·
1912 జూలియట్
గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించాడు
·
1913 భారతీయ (మహారాష్ట్ర) రాజకీయవేత్త యశ్వంతరావు చవాన్
జననం
·
1930 మహాత్మాగాంధి నిర్వహణలో 200 మైళ్ళ ప్రస్థానయాత్రలో
సబర్మతిలో దండి/ఉప్పు సత్యాగ్రహం
·
1933 ‘ది గ్రేట్ డిప్రెషన్’ దృష్ట్యా అమెరికా రాష్ట్రాల
అధ్యక్షునిగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగం
·
1942 పాకిస్తాన్ కవి, రచయిత షబనమ్ షకీల్ జననం
·
1947 సుప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత వినిస్టన్ చర్చిల్
మృతి
·
1954 భారతీయ కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపన
·
1959 భారతీయ (కేరళ) రాజకీయవేత్త యన్ యన్ కృష్ణదాసు జననం
·
1967 రెండోసారి భారతప్రధాని పదవిని చేపట్టిన ఇందిరాగాంధి
·
1967 ఇండోనేషియా తాత్కాలిక అధ్యక్షునిగా ‘సుహర్తో’ ప్రమాణ
స్వీకారం
·
1981 గ్రంథాలయ మహాసారథి అడుసుమల్లి శ్రీనివాసరావు మృతి
·
1983 పాకిస్తాన్ గాయకుడు (జాల్) అతీఫ్ అస్లామ్ జననం
·
1984 భారతీయ చలనచిత్ర గాయని శ్రేయా ఘోషల్ జననం
·
1992 మారిషస్ కు స్వాతంత్ర్యం
·
1993 మూడు వందలమంది ముంబాయి పలు బాంబుల దుర్ఘటనల్లో మృతి;
వేలమందికి గాయాలు
·
1994 ఇంగ్లాండ్ చర్చిలో మొదటి మహిళా ప్రీస్ట్ నియామకం
·
1995 సాధారణ భారత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రేసు
·
2012 మహారాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ హసన్ గఫూర్ మృతి
No comments:
Post a Comment