నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/మార్చి 10
·
భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం. (1969)
·
49 క్రీ.పూ. ఇటలీని మట్టడించిన జూలియస్ సీజర్
·
515 క్రీ.పూ. జెర్రూసలంలో యూదుల పవిత్ర ఆలయ నిర్మాణం
·
1503 పవిత్ర రోమన్ చక్రవర్తి
మొదటి ఫెర్డినాండ్ జననం
·
1814 ఫ్రాన్స్ లోని లావోన్ యుద్ధంలోని కూటమి సైన్యం చేతిలో ఓడిపోయిన
నెపోలియన్
·
1876 టెలిఫోన్ ని కనుగొన్న
అలగ్జాండర్ గ్రాహంబెల్ ‘"Mr. Watson, come here, I want to
see you." అని తొలిసారిగా తన సంభాషణని
పక్కగదిలో నున్న వాట్సన్ తో విజయవంతంగా పూర్తిచేశాడు
·
1897 దళిత బాలికలకోసం ప్రత్యేక
పాఠాశాలను నిర్వహించిన సంఘసంస్కర్త సావిత్రీభాయి ఫూలే మృతి
·
1910 చైనాలో బానిసత్వ నిషేధం
·
1922 మహాత్మాగాంధిని భారతదేశంలో నిరసన/ఉల్లంఘన
నేరంపై నిర్బంధించి ఆరేళ్ళకు జైలిశిక్షని విధించగా, రెండేళ్ళ తర్వాత ‘ఎపెండిసైటిస్’
శస్త్రచికిత్సకై విడుదల
·
1923 భారతీయ నాటకకర్త (ఒరియా)
మనోరంజన్ దాస్ జననం
·
1924 కార్యాలయాల్లో అర్థరాత్రివరకూ
మహిళలతో పనిచేయించడం తగదని న్యూయార్క్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించిన
అమెరికా సుప్రీంకోర్టు
·
1927 నాజీ పార్టీపై నిషేధం
తొలగించిన ప్రష్యా (హిట్లర్ ప్రసంగాలకు అనుమతించిన ప్రభుత్వం)
·
1928 & 1987 దక్షిణభారత చలనచిత్ర
గాయని స్వర్ణలత జననం/మరణం
·
1933 మాదక ద్రవ్యాల వినియోగాన్ని
చట్టబద్ధం చేసిన అమెరికా తొలి రాష్ట్రం ‘నెవెడా’
·
1945 గ్వాలియర్ యువరాజు, కాంగ్రేసు
యువనాయకుడు మాధవ్ రావ్ సింధియా జననం
·
1945 టోక్యోపై బాంబుల వర్షం
కురిపించిన అమెరికన్ బి- 29 యుద్ధవిమానాలు;
(లక్షమంది పైగా మృతి)
·
1969 ‘కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం’ను
ఏర్పాటుచేస్తూ చట్టం చేసిన భారత పార్లమెంట్
·
1980 టెహ్రాన్ లో అమెరికన్లను బంధించిన మిలిటెంట్లకు
మదత్తుని ప్రకటించిన ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా ఖమేనీ
·
1985: భారత్
పాకిస్తాన్ను ఓడించి ప్రపంచ క్రికెట్
చాంపియన్ ట్రోఫీ ఉగెలిచింది.
·
1987 అద్దెకు గర్బం దాల్చడం – టెస్ట్
ట్యూబ్ లో కృత్రిమ పండోత్పత్తిని ఖండించిన ‘వాటికన్’
·
1995 తూర్పుగోదావరిజిల్లా,
పాశర్లపూడిలో ‘ఓ యన్ జి సి’ లో ఆయిల్ రిగ్ లో ప్రమాదవశాత్తూ పేలుడు (62 రోజులపాటు
నిరంతర మంటలు రేగిన వైనం)
No comments:
Post a Comment