నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు - ఫిబ్రవరి 20
·
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (ఐక్యరాజ్యసమితి)
·
1792 అమెరికా తపాలాసేవలు ప్రారంభం (దూరాన్ని బట్టి సేవలకు 6, 12 సెంట్లు
వసూలు చేయడం జరిగింది.
·
1827 సామాజిక కార్యకర్త, సత్యశోధక్ సమాజ్ నిర్మాత మహాత్మాజ్యోతిరావ్ గోవింద్
రావ్ ఫూలె జయంతి
·
1880 ప్రముఖ కవి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి జయంతి
- 1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు జననం
·
1920 సుప్రసిద్ధ బుర్రకథ
కళాకారుడు షేక్ నాజర్ జయంతి
- 1925: నేపాల్
మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్
కొయిరాలా జననం
- 1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి
జనార్థనరెడ్డి జననం
- 1945 భారతీయ చలనచిత్ర నటుడు అన్నూకపూర్ జననం
·
1947 భారతదేశానికి వైస్రాయిగా లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ను నియమించిన బ్రిటన్
ప్రథాని క్లెమెంట్ అట్లీ
·
1950 నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న స్వాతంత్ర్య సమరయోధుడు శరత్ చంద్ర బోస్
మృతి
- 1956: న్యూ ఢిల్లీ లో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ లో 19 జూలై 1956 అని రాసారు.
·
ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా
ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర
ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 20 ఫిబ్రవరి 1956
నాడు పెద్ద
మనుషుల ఒప్పందం కుదిరింది.
·
1971 ఉగాండా అధ్యక్షుడిగా నియమితుడైన జనరల్ ఈడీ అమీన్
·
1975 బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన మార్గరెట్ థాచర్
·
1976 బొంబాయి సముద్ర తీరంలో క్రూడాయిల్ ఉత్పత్తి ప్రారంభం
·
1976 భారతీయ యువ క్రికెట్ క్రీడాకారుడు (లిటిల్ మాష్టర్ సునీల్ గవాస్కర్ తనయుడు)
జననం
·
1987 భారతీయ ంయూనియన్ లో మిజోరామ్,
అరుణాచల్ ప్రదేశ్ 23, 24 రాష్ట్రాలుగా ఏర్పాటు
·
1988 భారతీయ చలనచిత్ర నటి జియాఖాన్ జననం
·
1994 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తొలిసారిగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్
అమలు.
·
1999 లాహోర్ కు బస్సులో వెళ్ళిన భారత ప్రధాని వాజపేయ్ (ఢిల్లీ-లాహోర్ బస్సు
సర్వీసుకు లాంచనప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్న భారత్-పాకిస్తాన్ ప్రభుత్వాలు)
- 2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్ లో ప్రారంభమైనది.
·
2010 సుప్రసిద్ధ హాస్యనటుడు, చిత్రనిర్మాత,
దర్శకుడు బసవరాజు పద్మనాభరావు మృతి
·
2012 భారతీయ చలనచిత్ర నటి యస్ యన్ లక్ష్మి మృతి
No comments:
Post a Comment