చరిత్రలో ఈ నాడు - 17 ఫిబ్రవరి
- 1670 పూనేలోని సింహఘడ్ కోటని స్వాధీనపరచుకున్న శివాజీ; యుద్ధంలో తానాజీ ఓడిపోవడం, సింహం నేలకొరిగిందన్న శివాజీ వ్యాఖ్యానం
- 1753 ‘జులియన్’ నుంచి ‘గ్రిగేరియన్’ కాలండర్ కు మార్పువల్ల ఫిబ్రవరి 17 తర్వాత మార్చి 1గా మారింది
- 1883 స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ్ బలవంత్ ఫాడ్కే మృతి
- 1913 అమెరికాలో తొలిసారిగా అమలుకొచ్చిన ‘కనీసవేతన చట్టం’
- 1938 అమెరికాలో కలర్ టెలివిజన్ అమ్మకాలు ప్రారంభం
- 1980 ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసిన ఇందిరాగాంధి
- 1983 సుప్రసిద్ధ కథారచయిత పాలగుమ్మి పద్మరాజు మృతి
- 1983 ప్రముఖ రచయిత్రి మాదిరెడ్డి సులోచన మృతి
- 1984 దక్షిణ భారత చలనచిత్ర నటి సదా జననం
- 1986 భారతీయ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి కాలిఫోర్నియా ఓజైలో మృతి
- 1987 భారతీయ రాజకీయ కార్టూనిష్టు అసీమ్ త్రివేది జననం
No comments:
Post a Comment