Saturday, February 23, 2013

నాడు - ఈనాడు,


నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/ఫిబ్రవరి 23

·       ప్రపంచ శాంతి అవగాహనల దినోత్సవం.

·       ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.

·         1455 బైబిలు తొలిసారిగా ముద్రణ

·         1503   పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య వర్థంతి

·         1821: బ్రిటీష్ రచయిత జాన్ కీట్స్ మృతి
  • 1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ మృతి
  • 1905   అంతర్జాతీయ రోటరీ సంవత్సరం – చికాగోలో నాలుగు సభ్యులతో ప్రారంభించబడిన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్     
·         1913   సుప్రసిద్ధ ఇంద్రజాలికుడు ప్రఫుల్ చంద్ర సర్కార్ (సీనియర్) జయంతి

·         1917   రష్యాలో ప్రారంభమైన ఫిబ్రవరి విప్లవోద్యమం

·         1941: ప్లుటోనియం అణుబాంబుల తయారీలో వాడే రసాయన పదార్ధాన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు

·         1947   అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ (ISO) స్థాపన
  • 1954 - సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండల్ ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది
  • 1965   ముంబయి పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కమ్టే (అశోకచక్ర) జననం (2008 ముంబయి విద్రోహకాండలో హత్యకు గురయాడు)
·         1969   సుప్రసిద్ధ చలనచిత్ర నటి మధుబాల మృతి

·         1982   భారతీయ చలనచిత్ర నటుడు కరణసింగ్ గ్రోవల్ జననం

·         1983   భారతీయ-అమెరికన్ హాస్యనటుడు అజీజ్ అన్సారీ జననం

·         1991   భారతీయ చలనచిత్ర నటి నూతన్ మృతి

·         1998   యూదులు, క్రైస్తవులపై యుద్ధం చేస్తున్నట్లు ఫత్వాని జారీచేసిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్

·         2004   భారతీయ చలనచిత్ర దర్శకుడు విజయానంద్

No comments: