Thursday, February 14, 2013

నాడు - ఈనాడు


నాడు - ఈనాడు ( తిరిగి ప్రారంభం )

చరిత్రలో నేటి ముఖ్యాంశాలు - 14 ఫిబ్రవరి

·         270    సైంట్ వాలంటైన్స్ మృతి – వాలంటైన్స్ (ప్రేమికుల) రోజు

·         1766   థామస్ రాబర్ట్ మాల్థస్ – సామాజిక, రాజకీయ, ఆర్థిక శాస్త్రవేత్త జననం 

·         1876   టెలీఫోన్ పరికరం పేటెంట్ హక్కులకోసం అలగ్జాండర్ గ్రాహం బెల్ విన్నపం

·         1899   అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో వోటింగ్ పరికరాల్ని ఆమోదించారు


·         1929   సైంట్ వాలంటైన్స్ డే నాడు చికాగో ఇల్లినోయిస్ లో ఏడుగురి హత్యకాండ

·         1933   భారతీయ చలనచిత్ర నటి 'మధుబాల' జననం

·         1936   హైదరాబాద్ సుల్తాన్, ఎం ఐ ఎం పక్ష నాయకుడు, సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ జననం

·         1952: భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్ జన్మదినోత్సవం (జన్మదిన శుభాకాంక్షలు)

·         1958       పాకీస్తాన్ ఉద్యమ నాయకుడు అబ్దుల్ రబ్ నిష్తర్ మృతి

·         1975   ఆంగ్ల, హాస్య రచయిత పి జి ఉడ్ హౌస్ మృతి

·         1980   అస్సామీ సంగీతకర్త, నటుడు లూయిత్ కొన్వర్ రుద్ర బారువా మృతి

·         1983: ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మృతి

·         1989   భోపాల్ గాస్ ఉదంతం ద్వారా జరిగిన నష్టం మూలాన భారతదేశానికి $470 మిలియన్లను అందించేందుకు యూనియన్ కార్బైడ్ సంస్థ అంగీకారం

·         1990   బెంగళూరులో ప్రయాణం ప్రారంభించిన 92 మంది యిండియన్ ఎయిర్ లైన్ విమానం 605 కు జరిగిన ఘోర ప్రమాదంలో దారుణ మృతి

·         2010   బ్రిటిష్ నివాసి, జాకీ, అపరాధపరిశోధన నవలా రచయిత, ఇంగ్లాండ్ గుర్రపు స్వారీల నేపథ్యంతోనే రచనలు చేసిన రిచర్డ్ స్టాన్లీ  డిక్ ఫ్రాన్సిస్ మృతి

 

No comments: