తెలుగురధం - సాహిత్య, సాంస్కృతిక, సామజిక, వికాస సంస్థ
అక్టోబర౨౪ - శుక్రవారం - నగర గ్రంథాలయ ప్రాంగణం (అశోక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్-౨౦) సాయంత్రం
శుభ ప్రారంభం సందర్భంలో -
అందరికి స్వాగతం. మీ ఆశీస్సుల్ని అందిస్తారని తలుస్తూ -
యిట్లు
మీ శ్రేయోభిలాషి -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
2 comments:
ప్రారంభోత్సవ విశేషాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను శర్మగారు
thanks. Details will be communicated very shortly. kbssarma
Post a Comment