నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - అక్టోబర్17-18
అక్టోబర్17
సంఘటన
1979 - మదర్ థెరిస్సా కు నోబెల్ శాంతి పురస్కార ప్రదానం2007 - దలైమలా కు అమెరికా రాష్ట్రాల కాంగ్రేస్ నుంచి స్వర్ణ పతకం ప్రదానం
జననం
1817 - భారతీయ ప్రజ్ౙావంతుడు, సర్ సయద్ అహమ్మద్ ఖాన్ (1817 - 1898)1970 - భారతీయ క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే
అక్టోబర్18
ఘటన
౧౯౨౨ బ్రిటిష్ బ్రాడ్ కాష్టింగ్ కంపెని నుంచి కార్పోరేషన్ గా మార్పు.
1954 - 'టెక్సాశ్ సంస్థ ప్రథమంగా 'ట్రాన్సిష్టఋ రేడియో ప్రకటన.2007 - ఎనిమిదేళ్ళ బహిష్కరణ తర్వాత, స్వదేశం పాకీస్తాన్ వచ్చిన రాజకీయ నాయకురాలు బెనజీర్ భుట్టో, అదే రోజు రాత్రి సమావేశం సందర్హంగా ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యింది; ఈ ఘాతుకంలో వందకు పైగా మౄతి చెందినవారిలో, 20 మంది పోలీసువర్గం ఉండడం కూడ జరిగింది.
౨౦౦౪-గంధపు చెక్కల బందిపోటు విరప్పను ఎట్టకేలకు కర్ణాటక ప్రత్యెక టాస్క్ ఫోర్స్ పోలిసు అధికారులు కాల్చి చంపారు.
౨౦౦౪-వెంకటనాయుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రాజీనామా.
జననం
1859 - హెన్రీ బెర్క్సన్, ఫ్రెంచ్ తత్వవేత్త, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత. (1859 - 1941)1884 - అమెరికన్ రచయిత, హెచ్.యల్. డేవిస్ (1894 - 1960)1950 - అంతర్జాతీయ ప్రఖ్యాత నటుడు ఓం పురి జననం1956 - ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, చ్జెక్ స్లెవికియా లో పుట్టిన, మార్టినా నవ్రటిలోవా 1965 - భారతీయ ఇస్లం వైద్యుడు, స్పీకర్, జకీర్ నాయక్ జననం.
మరణం1976 - కవిసామ్రాట్, జ్ఞానపీత పురస్కార గ్రహీత (రామాయణ కల్పవౄక్షం రచయిత) విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి (1895 - 1976)
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment