Thursday, October 16, 2008

నాడు - ఈనాడు - అక్టోబర్-16

నాడు - ఈనాడు ప్రత్యేకతలు - అక్టోబర్-16
సంఘటనలు
ప్రపంచ ఆహార దినోత్సవం
అమెరికా, కెనడా దేశాల్లో - ఉద్యోగాల్లో ఉన్న వారి పై అధికారులకు ధన్యవాదాలు చెప్పే రోజు.
1854 - ప్రపంచ ఎనస్తీషియా (వైద్యరంగంలో శస్త్రచికిత్సకు యిచ్చేమందు విధానం) దినోత్సవం
1905 - తెల్లదొరలు బంగాల్ ని తూర్పు, పశ్చిమ రాష్ట్రాలుగా విభజించిన రోజు (తూర్పు బెంగాల్ ఈ నాటి బంగ్లాదేశ్ గా అవతరించిన ఘట్టానికి మూలం)
1968 - వైద్యరంగంలో భారతీయ శాస్త్రజ్ౙుడు, హరగోవింద ఖురాను వరించిన రోజు.
1985 - ఆనాటి భారతప్రధాని, యిందిరాగాంధి హత్య మూలాన, జాతీయ భద్రతా దళాన్ని ప్రవేశపెట్టినరోజు.
1990 - నెల్సన్ మండేలా కు భారత దేశపు అత్యుత్త పురస్కారం, భారతరత్న లభ్యం.
జననం
1854 - మార్కిష్ట్ భావవాది - కార్ల్ కౌట్స్ కీ (1854 - 1938)
1854 - ప్రముఖ ఐరిష్ రచయిత - ఆస్కార్ వైల్డ్ (1854 - 1900)
1927 - జర్మనీ రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత - గుంటర్ గ్రాస్ జననం
1948 - భారతదేశపు ఏకైక 'డ్రీం గర్ళ్ (అందాలభామ), ప్రముఖ శాస్త్రీయ నౄత్యకళాకారిణి,హేమమాలిని
మరణం
1974 - సుప్రసిద్ధ కర్ణాటక సంగీతకారుడు - చెంబై వైద్యనాథ్ భాగవతార్ (1895 - 1974 )
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: