" చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు "
* తెలుగు రథం *
సాహిత్య, సాంస్కృతిక సంస్థ
సేవారంగాలు
భాష * సాహిత్యం * సంస్కృతి * జనపదం * వికాసం * ఆధ్యాత్మికం
ప్రస్థాన శైలి
ప్రస్థాన శైలి
ప్రస్తావన * ప్రవేశం * ప్రయోగం * పరిశీలనం * ప్రస్తారం * ప్రభావం
" కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయించాలని ఆశ, ఆకాంక్ష, ఆశయం
మనందరి మాతృభాష తెలుగు లో విశ్లేషణకు మేము సైతం అని ముందడుగు వేసే సత్సంకల్పం "
శుభారంభం సందర్భంగా
అందరి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ - హార్ధిక, ఆర్థిక సహాయ సహకారాల కోసం ఆకాంక్షిస్తూ
తెలుగురథం
కొంపెల్ల శర్మ - అధ్యక్షులు ( 97017 31333 ) రావి గణపతి - కార్యదర్శి ( 99892 73178 )
" మా తెలుగుతల్లికి మల్లెపూదండ - మా కన్నతల్లికి మంగళారతులు "

1 comment:
అభినందనలు శర్మ గారు,నేను అనునిత్యం సందర్శించే బ్లాగుల్లో మీది ఒకటి.మీ ఈ నూతన ప్రయత్నం విజయవంతమవ్వాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ..
Post a Comment